NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2 Movie: 'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2 Movie: 'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?
    'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?

    Pushpa 2 Movie: 'పుష్ప' 2లో ఐటమ్ సాంగ్.. సమంతతో పాటు శ్రీలీల?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'పుష్ప 2' విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సినిమా చాలావరకు పూర్తి అయినా, ఐటమ్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ను ఎంపిక చేయలేదు.

    తొలి భాగంలో సమంత 'ఊ అంటావా మావ' అంటూ యూత్‌ను అలరించగా, ఈసారి ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది.

    ఈసారి పుష్పరాజ్ తో కలిసి ఇద్దరు బ్యూటీస్‌ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.

    'పుష్ప 2' ఐటైం సాంగ్ లో తృప్తి దిమ్రి, శ్రద్ధా దాస్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, రెమ్యునరేషన్ విషయంలో తేడాలొస్తున్నాయట.

    Details

    పుష్ప 2

    తాజాగా శ్రీలీలను ఐటమ్ సాంగ్‌లో చేర్చాలని చర్చలు జరుగుతున్నాయట. సమంతతో పాటు శ్రీలీల ఐటం సాంగ్ లో కనిపించనున్నట్లు సమాచారం.

    దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి ప్రముఖులు నటిస్తున్న "పుష్ప 2" డిసెంబరు 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

    ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మిలియన్ల వ్యూస్ సాధించి, సినిమాకు భారీ హైప్ తీసుకువచ్చాయి. పుష్ప 2 ఎంత మేరకు అలరిస్తుందో రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    శ్రీలీల

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    పుష్ప 2

    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం  అల్లు అర్జున్
    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి  రష్మిక మందన్న
    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు  అల్లు అర్జున్
    అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?  అల్లు అర్జున్

    శ్రీలీల

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025