
స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని పూర్తి మాస్ యాక్షన్ జోనర్ లో నటించిన చిత్రం స్కంద.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ చిత్రం, ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోవడంతో టాక్ బయటకు వచ్చేసింది.
మరి స్కంద సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.
స్కందలో రామ్ పోతినేని పూర్తి మాస్ అవతారంలో కనిపించారనీ, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయనీ, ముఖ్యంగా థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ గా మారిందని అంటున్నారు.
Details
పాటలు ఆకట్టుకోలేదని పబ్లిక్ టాక్
అఖండ సినిమా మాదిరి ఎలివేషన్స్ స్కంద సినిమాలో కనిపించాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
మాస్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షిస్తుందనీ, సెకండాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్స్ సీన్స్ ఉన్నాయనీ, ఆ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం స్కంద సినిమా రొటీన్ మాస్ మసాలా చిత్రమనీ అంటున్నారు. నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయని పెదవి విరుస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కంద సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
Pakka Mass Hittt Bomma 🤙🤙💥
— S.Harsha (@SHarsha19085417) September 28, 2023
Mass Euphoria In Theatres 🔥🔥🔥
Ustaad Ram in never before looks
Boyapati mark massss💥💥💥💥
Thaman On Steroids 🤙🤙🤙🤙🤙#skanda #Skanda
#RAmPOthineni #BoyapatiSreenu
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కంద సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#Skanda blockbuster undiii complete mass 💯🔥🤙💥
— mbvijaykumar (@mbvijaykumar11) September 28, 2023
3/5
congrats @ramsayz Annna@MusicThaman anna bgm pagilipoindi 💥💥🔥🔥 #GunturKaaram ki kuda e range lo undaliii💥💥💥
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కంద సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
RAM is making cringe routine overacting movies which Family Audience won't even dare to Watch
— AryanGonaReddy (@PushpaBhAAi) September 28, 2023
Disaster #Skanda & Next #DoubleIsmart pic.twitter.com/CuhvkG24X4