NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ 
    తదుపరి వార్తా కథనం
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ 
    భగవంత్ కేసరి సినిమాలో ఊరమాస్ సాంగ్ అంటూ వార్తలు

    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 31, 2023
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పటివరకు అపజయమన్న మాటెరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలను మరింత పెంచడానికి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

    భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఈ పాట చిత్రీకరణ సాగుతోందని తెలుస్తోంది.

    ఈ పాటలో బాలయ్య, కాజల్ అగర్వాల్, శ్రీలీల స్టెప్పులు వేయనున్నారని అంటున్నారు. ఈ పాట మరో లెవెల్లో ఉండబోతుందని, తెర మీద మ్యాజిక్ చేయబోతుందని చెబుతున్నారు.

    Details

    దసరా కానుకగా విడుదలవుతున్న భగవంత్ కేసరి 

    ఈ పాటకు ప్రతీ ప్రేక్షకుడు తమ సీట్లలోంచి లేచి డ్యాన్స్ వేస్తాడని అంటున్నారు. ఒక పాటకే ఈ రేంజ్ లో హైప్ ఇస్తున్నారంటే నిజంగా ఆ పాటలో ఆమాత్రం ఉండి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.

    భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపిస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో బాలయ్య కొత్తగా కనిపిస్తారని, తెలంగాణ యాసలో పలికే డైలాగులు అదిరిపోతాయని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

    ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను, సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భగవంత్ కేసరి
    బాలకృష్ణ
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    భగవంత్ కేసరి

    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య బాలకృష్ణ
    భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా?  బాలకృష్ణ
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ

    బాలకృష్ణ

    బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే? తెలుగు సినిమా
    మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న? తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్

    తెలుగు సినిమా

    కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్ ప్రాజెక్ట్ కె
    భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో విడుదల: పూర్తి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  చిరంజీవి
    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్  ప్రాజెక్ట్ కె
    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా?  మూవీ రివ్యూ

    సినిమా

    BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్  పవన్ కళ్యాణ్
    Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే సూర్య
    ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు?  కమల్ హాసన్
    Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్ వరుణ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025