Page Loader
Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్..  బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల 
Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్.. బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల

Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్..  బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల 

వ్రాసిన వారు Stalin
Jun 30, 2024
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

'నాంది' సినిమా తర్వాత అల్లరి నరేష్ రూటు మారింది. వరుసగా కామెడీ కథలు చేసే ఆయన ఒక్కసారిగా సీరియస్ కథలు వైపు చూశారు.సీరియస్ నటనలో సైతం నరేష్ జీవించారు. అదే కోవలోవస్తున్న మరో సినిమా "బచ్చల మల్లి". టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం "ఆ ఒక్కటీ అడక్కు"చిత్రంతో డీసెంట్ రెస్పాన్స్ ని అందుకున్నాడు. అయితే ఇది కామెడీ జానర్ లో వచ్చినప్పటికీ ఇలాంటి సినిమాలతో పాటుగా అల్లరి నరేష్ మంచి ఇంటెన్స్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. మరి దర్శకుడు సుబ్బు మంగదెవ్వి ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించగా అల్లరి నరేష్ సాలిడ్ మేకోవర్ లోకి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేసాడు.

వివరాలు 

గ్లింప్స్ ఇంప్రెస్ చేసే విధంగా ఉంది 

ఇప్పటికే తన ఫస్ట్ లుక్ ఇతర పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా వీటి తర్వాత అయితే ఈరోజు తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉందని చెప్పాలి. మెయిన్ గా అల్లరి నరేష్ లుక్ కానీ తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. బచ్చల మల్లి గా నరేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోయాడు. ఇక ఈ గ్లింప్స్ లో విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా హాస్య మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్