NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్: ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ.. మాస్ డైలాగులతో అదిరిపోయిన గ్లింప్స్ 
    తదుపరి వార్తా కథనం
    ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్: ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ.. మాస్ డైలాగులతో అదిరిపోయిన గ్లింప్స్ 
    ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ విడుదల

    ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్: ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ.. మాస్ డైలాగులతో అదిరిపోయిన గ్లింప్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 19, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కిన గీతగోవిందం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అయిన గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ వచ్చింది.

    ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

    తాజాగా ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్, డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.

    Details

    ఐరన్ వంచితేనే మగాడా అంటూ విజయ్ దేవరకొండ మాటలు 

    లైన్ లో నిలబడి ఉల్లిపాయలు కొనుక్కురావడం, పిల్లల్ని రెడీ చేసే స్కూలుకు పంపించినంత ఈజీ కాదు సెటిల్మెంట్ చేయడం అని విలన్ బెదిరిస్తాడు.

    ఉల్లిపాయలు కొంటే మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేసి పంపితే మగాడు కాదా, ఐరన్ ను వంచితే మగాడా అంటూ ఐరన్ రాడ్ ను విజయ దేవరకొండ వంచిన సీన్ ని గ్లిప్స్ లో చూపించారు.

    ఆ తర్వాత విలన్ గ్యాంగ్ లో ఒకతన్ని కొట్టి, సారీ.. కొబ్బరికాయ తేలేదు, అందుకే తలకొట్టేసాను అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడడం వేరే లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.

    మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గ్లింప్స్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్
    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్
    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క

    గ్లింప్స్

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం  తెలుగు సినిమా
    మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు  తెలుగు సినిమా
    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    Happy Birthday Pooja Hegde: మొదట్లో వరుస ఫ్లాపులు, ఆపై స్టార్ స్టేటస్.. బుట్టబొమ్మ సినీ ప్రయాణం ఆసక్తికరం  సినిమా
    ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం.. దసరాకు టీజర్ రిలీజ్?  విజయ్ దేవరకొండ
    సలార్ వర్సెస్ డంకీ: పోటీ నుండి తప్పుకోనున్న షారుక్ ఖాన్ డంకీ?  సలార్
    టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లో రవితేజకు గాయాలు.. 12కుట్లతో రెండు రోజుల్లోనే షూటింగుకు వచ్చిన మాస్ మహారాజ  టైగర్ నాగేశ్వర్ రావు

    సినిమా

    National Cinema Day: మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా సినిమా రిలీజ్
    హిందీలో నటించేందుకు మంచు లక్ష్మీ సిద్ధం: ముంబైకి మకాం మార్చిన మంచువారమ్మాయి  తెలుగు సినిమా
    బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్ బేబి
    మాల్దీవ్స్ లో బర్త్ డే ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025