NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 
    తదుపరి వార్తా కథనం
    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 05, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్, పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.

    తాజాగా డెవిల్ సినిమా గ్లింప్స్ విడుదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన కథను డెవిల్ సినిమాలో చూపించబోతున్నారని గ్లింప్స్ లో తెలియజేసారు.

    డెవిల్ అనే పేరుగల బ్రిటీషు వారి సీక్రెట్ ఏజెంట్ కథని చెప్పబోతున్నామని వీడియోలో చూపించారు. పంచె కట్టులో కనిపించిన కళ్యాణ్ రామ్ లుక్ అదిరిపోయింది.

    మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు, అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్, గ్లింప్స్ వీడియోలో హైలైట్ గా నిలిచింది.

    Detils

    అందంగా మెరిసిన సంయుక్తా మీనన్ 

    గ్లింప్స్ వీడియోలో కనిపించిన విజువల్స్ అన్నీ బాగున్నాయి. సంయుక్తా మీనన్ తళుక్కున మెరిసి మాయమైపోతుంది. చూస్తుంటే మంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైన్మెంట్ ని డెవిల్ అందించనుందని అర్థమవుతుంది.

    అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. కథ, కథనం, మాటలు శ్రీకాంత్ విస్సా అందించారు.

    హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలను తమ్మిరాజు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో మేకర్స్ ఇంకా వెల్లడి చేయలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    సినిమా

    అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అయిన తమన్నా: వీడియో వైరల్  తమన్నా
    మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే పనిలో హరీష్ శంకర్: మళ్ళీ రీమేకేనా?  చిరంజీవి
    అభిమాని మరణంపై ఎన్టీఆర్ సంతాపం: విచారణ జరిపించాలని కోరిన ఆర్ఆర్ఆర్ హీరో  తెలుగు సినిమా
    మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల  టీజర్
    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?  పవన్ కళ్యాణ్
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025