కళ్యాణ్ రామ్: వార్తలు

29 Dec 2023

డెవిల్

Devil Review : డెవిల్ మూవీ రివ్యూ.. యాక్షన్ థ్రిలర్‌తో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడా?

గతేడాది 'బింబిసార'తో హిట్ కొట్టి ఈ ఏడాది 'అమిగోస్'తో ఫ్లాప్ ను మూటకట్టుకొని, మళ్లీ ఇదే ఏడాది 'డెవిల్' (Devil) సినిమాతో కళ్యాణ్ రామ్ ముందుకొచ్చాడు.

29 Dec 2023

డెవిల్

Devil Twitter Review: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ ట్విట్టర్ రివ్యూ .. పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ అలరించిందా..? 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై మిస్టరీ థ్రిల్లర్ డెవిల్. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది .

28 Dec 2023

డెవిల్

Devil : డెవిల్ సినిమా నుండి అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం 'డెవిల్'(Devil).

13 Dec 2023

సినిమా

Bimbisara : 'బింబిసార 2' షూటింగ్'పై అభిమానులు అడిగారు..హీరో కల్యాణ్ రామ్ చెప్పేశారు 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'(Bimbisara) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

01 Nov 2023

డెవిల్

Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఏమిటో తెలుసా

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం డెవిల్ మరోసారి వాయిదా పడింది.

20 Oct 2023

సినిమా

NBR21: కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి 

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు.

15 Sep 2023

సినిమా

కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్ 

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న డెవిల్ సినిమా నుండి మొదటి పాటపై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

15 Sep 2023

సినిమా

కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం 

కళ్యాణ్ రామ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో డెవిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

13 Sep 2023

డెవిల్

డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ 

బింబిసార సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత అమిగోస్ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

12 Sep 2023

సినిమా

కళ్యాణ్ రామ్ డెవిల్: విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో సినిమా నుండి తప్పుకున్న దర్శకుడు 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ 

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు.

06 Sep 2023

సినిమా

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్ 

బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయాడు.

#NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది 

బింబిసార, అమిగోస్ చిత్రాల తర్వాత డెవిల్ అనే సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పునస్కరించుకుని మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

05 Jul 2023

డెవిల్

డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 

బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్, పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.