NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్ 
    తదుపరి వార్తా కథనం
    కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్ 
    డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్

    కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 15, 2023
    05:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న డెవిల్ సినిమా నుండి మొదటి పాటపై అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    తాజాగా మొదటి పాట ప్రోమోను ఇంతకుముందు రిలీజ్ చేశారు. మాయే చేసి మెల్లగా మది దోచేసింది చిన్నగా అనే పాట ప్రోమోలో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ కనిపిస్తున్నారు.

    ఈ పాటకు సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందించగా, సాహిత్యాన్ని ఆర్.వీ సత్య అందించారు. సిద్ శ్రీరామ్ గొంతులోంచి వచ్చిన పాట ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.

    ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంటుగా కనిపిస్తున్నారు.

    Details

    సెప్టెంబర్ 19వ తేదీన పూర్తి పాట రిలీజ్ 

    పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యే ఈ సినిమాలోని మొదటి పాటను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. మరి ఇతర భాషల్లో కూడా ఈ పాటను రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాలి.

    ప్రస్తుతం ప్రోమోను మాత్రమే రిలీజ్ చేశారు. పూర్తి పాట సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ అవుతుందని వెల్లడి చేశారు.

    అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడిగా కూడా అభిషేక్ నామా పేరే ఉంది.

    నిన్న మొన్నటి వరకు దర్శకుడిగా నవీన్ మేడారం పేరు ఉండేది. కానీ సడెన్ గా ఆ స్థానంలో అభిషేక్ నామా పేరు కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కళ్యాణ్ రామ్
    డెవిల్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    కళ్యాణ్ రామ్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  గ్లింప్స్
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  సినిమా

    డెవిల్

    డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్  కళ్యాణ్ రామ్
    కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం  కళ్యాణ్ రామ్

    తెలుగు సినిమా

    భ్రమయుగం: ఒక్క పోస్టర్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రకంపనలు సృష్టించిన మమ్ముట్టి  సినిమా
    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి  పుష్ప 2
    స్వయంభు: యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి వియత్నాం వెళ్తున్న నిఖిల్  సినిమా
    వినాయక చవితి రేసు నుండి తప్పుకున్న చంద్రముఖి 2: జవాన్ సినిమానే కారణం?  రాఘవ లారెన్స్

    సినిమా

    మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్  విశాల్
    Happy birthday Shriya Saran: శ్రియా కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు  తెలుగు సినిమా
    పెళ్ళికి ముందు కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి: ఫిదా అవుతున్న మెగా అభిమానులు  లావణ్య త్రిపాఠి
    పెదకాపు 1 ట్రైలర్: ఫ్యామిలీ సినిమాల దర్శకుడు తీసుకొస్తున్న సోషల్ డ్రామా  ట్రైలర్ టాక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025