NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ 
    తదుపరి వార్తా కథనం
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ 
    డెవిల్ నుండి సంయుక్తా మీనన్ ఫస్ట్ లుక్ విడుదల

    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 11, 2023
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు.

    తాజాగా ఈ సినిమా నుండి సంయుక్తా మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

    నైషద అనే పాత్రలో కనిపించనున్న సంయుక్తా మీనన్, గుడికి వెళ్తున్న అమ్మాయిలా చేతిలో బుట్ట, కొబ్బరికాయ, పూలదండ పట్టుకుని కనిపించింది.

    సంయుక్తా మీనన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

    Details

    నవంబర్ 24న విడుదలవుతున్న డెవిల్ 

    పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ లుక్, చాలా క్లాస్ గా కనిపిస్తోంది. చీరలో అచ్చ తెలుగమ్మాయిలా సంయుక్తా కనిపిస్తోంది.

    గతంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రంలోనూ సంయుక్తా మీనన్ మెరిసింది. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    ఈ సినిమాతో మొదటిసారిగా ప్యాన్ ఇండియా మార్కెట్లోకి కళ్యాణ్ రామ్ ఎంటరవుతున్నాడు.

    అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. నవంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా డెవిల్ విడుదలవుతుందని నిర్మాతలు వెల్లడి చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కళ్యాణ్ రామ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్

    కళ్యాణ్ రామ్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  డెవిల్
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  తెలుగు సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా

    సినిమా

    జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ తేదీ ఫిక్స్?  జూనియర్ ఎన్టీఆర్
    ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  ఖుషి
    స్కామ్ 2003: నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంపై వస్తున్న సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాలు  ఓటిటి
    టైగర్ నాగేశ్వరరావు: ఏక్ దమ్ అంటూ మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు  రవితేజ

    తెలుగు సినిమా

    ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార: ఇంతకీ ఆమె ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా?  సినిమా
    షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది: ఇంట్రెస్ట్ పెంచుతున్న యాక్షన్ థ్రిల్లర్  షారుక్ ఖాన్
    ఓజీ గ్లింప్స్ విడుదల సమయంపై నిర్ణయం అభిమానులదే: నిర్మాణ సంస్థ బంపరాఫర్  పవన్ కళ్యాణ్
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నవ్వుల వర్షానికి హద్దులు లేవంటూ ఖతర్నాక్ అప్డేట్ ఇచ్చేసారు  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025