NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devil : డెవిల్ సినిమా నుండి అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా
    తదుపరి వార్తా కథనం
    Devil : డెవిల్ సినిమా నుండి అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా
    డెవిల్ సినిమా అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా

    Devil : డెవిల్ సినిమా నుండి అందుకే నవీన్‌ను తొలగించాం : అభిషేక్ నామా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2023
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం 'డెవిల్'(Devil).

    అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను రూపొందించారు. మొదటగా ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహించారు.

    సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యాక, ఈ సినిమాను అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు.

    ఆ తర్వాత నవీన్ మేడారం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

    నవీన్‌ను సినిమా నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో దర్శక నిర్మాత అభిషేక్ నామా స్పందించారు.

    Details

    నవీన్ హ్యాండిల్ చేయలేకపోయారు : అభిషేక్

    ఈ ప్రాజెక్టును నవీన్ హ్యాండిల్ చేయలేకపోయారని, అందుకే ఆయను తొలగించి, తాను ఆ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చిందని అభిషేక్ నామా పేర్కొన్నారు.

    ప్రస్తుతం అభిషేక్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.

    డెవిల్ సినిమాను తానే తెరకెక్కించారని, వంద రోజులకు పైగా కష్టపడి ఈ సినిమాను తీశానని నవీన్ మేడారం తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

    తానే దర్శకుడిగా వ్యవహరించినా ఏమాత్రం క్రెడిట్ ఇవ్వలేదని బాధపడ్డాడు.

    ఈ వివాదంపై హీరో కల్యాణ్ రామ్ మాట్లాడారు. ఈ వివాదం గురించి తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డెవిల్
    కళ్యాణ్ రామ్

    తాజా

    Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు  ఆపిల్
    macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Vision Pro: యాపిల్ visionOS 26 విడుదల.. మిక్స్‌డ్ రియాలిటీలో కొత్త అధ్యాయం ప్రారంభం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    WWDC 2025: 'లిక్విడ్ గ్లాస్' డిజైన్‌తో యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో భారీ మార్పులు ఆపిల్

    డెవిల్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  కళ్యాణ్ రామ్
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్  కళ్యాణ్ రామ్
    కళ్యాణ్ రామ్ డెవిల్: దర్శకుడిగా తనను తప్పించడంతో పరోక్షంగా చురకలు అంటించిన నవీన్ మేడారం  కళ్యాణ్ రామ్

    కళ్యాణ్ రామ్

    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  సినిమా
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  తెలుగు సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్: విడుదలకు దగ్గరపడుతున్న సమయంలో సినిమా నుండి తప్పుకున్న దర్శకుడు  తెలుగు సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025