NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NBR21: కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి 
    తదుపరి వార్తా కథనం
    NBR21: కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి 
    కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి

    NBR21: కళ్యాణ్ రామ్‌లో సినిమాలో విజయశాంతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 20, 2023
    06:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు.

    త్వరలో 'డెవిల్' సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ చేసే 21వ సినిమాని కూడా ఇటీవలే ప్రకటించారు.

    ఆశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలకూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇవాళ ఆ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

    ఈ కార్యక్రమానికి విజయ శాంతి హజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

    Details

    చాలా గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ చిత్రంలో నటిస్తున్న విజయశాంతి

    మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని తాజాగా కళ్యాణ్ రామ్ తో నటిస్తోంది.

    ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'డెవిల్' చిత్రంతో బిజిగా ఉన్నాడు.

    సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ మేడారం దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

    మరోవైపు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'దేవర' సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కళ్యాణ్ రామ్
    సినిమా

    తాజా

    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం

    కళ్యాణ్ రామ్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  గ్లింప్స్
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  తెలుగు సినిమా

    సినిమా

    బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్  బిగ్ బాస్
    తెలుసు కదా: డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం టైటిల్ టీజర్ చూసారా?  తెలుగు సినిమా
    సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్  సైంధవ్
    సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి  శ్రీలీల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025