NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ 
    తదుపరి వార్తా కథనం
    డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ 
    డెవిల్ సినిమా మ్యూజికల్ అప్డేట్

    డెవిల్: ప్రమోషన్ పనులు మొదలుపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 13, 2023
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బింబిసార సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్, ఆ తర్వాత అమిగోస్ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

    సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆమెగోస్ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నుండి డెవిల్ సినిమా వస్తోంది.

    అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నారు. నవంబర్ 24 వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.

    ఈ నేపథ్యంలో ప్రమోషన్ పనులను మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డెవిల్ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

    Details

    మొదటి పాటపై రేపు సాయంత్రం రానున్న అప్డేట్ 

    అయితే మొదటి పాట రిలీజ్ ఎప్పుడు ఉంటుందనేది రేపు సాయంత్రం 4:05గంటలకు వెల్లడి చేయనున్నారు.

    డెవిల్ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

    సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.

    మరో విషయం ఏంటంటే, ఈ సినిమా నుండి దర్శకుడు నవీన్ మేడారం తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే మ్యూజికల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కళ్యాణ్ రామ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కళ్యాణ్ రామ్

    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  గ్లింప్స్
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఆదికేశవ ఫస్ట్ సింగిల్: ఆకట్టుకుంటున్న సిత్తరాల సిత్రావతి ప్రోమో పంజా వైష్ణవ్ తేజ్
    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?  రజనీకాంత్
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా?  జవాన్

    సినిమా

    అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్  అల్లు అర్జున్
    ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు  ఖుషి
    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్  సలార్
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  గోపీచంద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025