
Devil Twitter Review: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ ట్విట్టర్ రివ్యూ .. పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ అలరించిందా..?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై మిస్టరీ థ్రిల్లర్ డెవిల్. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది .
డెవిల్ చిత్రానికి నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేమికుల నుండి మంచి స్పందన వస్తోంది.
బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ వారి సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు.
బ్రిటీష్ వారు కళ్యాణ్ రామ్ ను రసపాడు అనే గ్రామానికి ఒక మిషన్‌పై పంపిస్తారు.
అక్కడ అనేక రహస్యాలు,సవాళ్లనుఎదుర్కొన్న హీరో ఈ డార్క్ వెబ్ మిస్టరీని ఎలా ఛేదించాడు? డెవిల్ ఎవరు? రసపాడులో ఏం జరుగుతుంది?అనేది సినిమా.
ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వన్ మాన్ షో అంటున్న పబ్లిక్
#Devil Movie public talk ..#NandamuriKalyanRam one man show #SamyukthaMenon #MalavikaNair #DevilTheMovie pic.twitter.com/22IkYkTCLn
— 𝔸𝕟𝕚𝕝𝕜𝕦𝕞𝕒𝕣 (@tweets_katta) December 29, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అలరించిన కళ్యాణ్‌రామ్ ఎంట్రీ
#DevilReview ⭐⭐⭐/5
— #kaatera (@vallepuraghav) December 29, 2023
Don't miss twists #KalyanRam entry to movie exist stunning performance
After bimbisara perfect comback #Devil #DevilTheMovie #NTR𓃵 pic.twitter.com/YiSYfF6ePT
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈ సీన్ కి థియేటర్ ప్యాక్ అవుతుంది కంఫర్మ్ అంటున్న అభిమాని
Lion @NANDAMURIKALYAN anna🔥🔥🔥Thop scene in 2nd half mark my words ee scene ki theatre pack avutundi confirm ga🤙🔥🤙🔥🤙🔥 congratulations Kalyan anna🎉🎉🎉#BlockbusterDevil#Devil pic.twitter.com/1ZoliY8Ojb
— tarak9999 (@sreedharnaik201) December 29, 2023