
Bimbisara : 'బింబిసార 2' షూటింగ్'పై అభిమానులు అడిగారు..హీరో కల్యాణ్ రామ్ చెప్పేశారు
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'(Bimbisara) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అయితే టైం ట్రావెల్ పీరియాడికల్ డ్రామాను దర్శకుడు వశిష్ఠను ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు.
బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ సినీ కెరియర్'లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక 2022లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టి రామ్ సినీ జీవితంలో నిలిచిపోయింది.
అలాంటి ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్నంది. అయితే 'బింబిసార' విడుదల సమయంలోనే సీక్వెల్ పార్టుని ఖరారు చేశారు.తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్'(Devil) ట్రైలర్ మంగళవారం విడుదలైంది.
'బింబిసార 2' ఎప్పుడు అని అభిమానులు అడగ్గా 2024ఏప్రిల్ లేదా మేలో మొదలవుతుందని నందమూరి హీరో చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బింబిసార-2పై నందమూరి కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే
#Bimbisara2 begins in April/May 2024.
— Gulte (@GulteOfficial) December 12, 2023
- #NandamuriKalyanRam
A new director will probably helm the sequel, considering Vasishta's schedule. pic.twitter.com/21XtA8tAIy