NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 
    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 
    సినిమా

    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 

    వ్రాసిన వారు Sriram Pranateja
    September 19, 2023 | 05:39 pm 1 నిమి చదవండి
    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 

    దేశభక్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ జాబితాలోకి రామ్(Rapid Action Mission) సినిమా కూడా చేరనుంది. దీపిక ఎంటర్టైన్మెంట్స్, OSM విజన్ బ్యానర్లలో సంయుక్తంగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. గీత గోవిందం దర్శకుడు పరశురాం చేతుల మీదుగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ వీడియోలో అయ్యల సోమయాజుల చెప్పే డైలాగ్ ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వీడియోలో కేవలం ఒక డైలాగ్ తప్ప మరేమీ రివీల్ చేయలేదు.

    రామ్ సినిమాతో పరిచయమవుతున్న కొత్త దర్శకుడు 

    రామ్(Rapid Action Mission) సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా కనిపిస్తోంది. మిహిరామ్ వైనతేయ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు కథ కథనం, మాటలను మిహిరామ్ వైనతేయ అందించారు. ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మీనా వాసు, అమిత్ కుమార్ తివారి, రోహిత్, భానుచందర్, భాషా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ధారణ్ సుక్రి డీఏసి నిర్వర్తిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గ్లింప్స్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్ మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్   వ్యాపారం
    'టైగర్ నాగేశ్వరరావు' సెకండ్ సాంగ్ రిలీజ్.. 'వీడు.. వీడు' అంటూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన రవితేజ రవితేజ
    ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమన్న భారత్.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవని నిలదీత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    గ్లింప్స్

    ఓజీ గ్లింప్స్ వీడియోకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్: అభిమానులకు పూనకాలు రావాల్సిందే  పవన్ కళ్యాణ్
    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్  తెలుగు సినిమా
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  సూర్య
    డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్  కళ్యాణ్ రామ్

    తెలుగు సినిమా

    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్?  అల్లు అర్జున్
    మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం  సినిమా
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్
    ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్  రాజమౌళి

    సినిమా

    విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు  తెలుగు సినిమా
    రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్  రవితేజ
    బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ  బాలకృష్ణ
    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  యానిమల్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023