Page Loader
Sree Vishnu: శ్రీవిష్ణు 'స్వాగ్' హిలేరియస్ గ్లింప్స్ విడుదల 

Sree Vishnu: శ్రీవిష్ణు 'స్వాగ్' హిలేరియస్ గ్లింప్స్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 29, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీవిష్ణు,హాసిత్ గోలి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరికొత్త చిత్రం చేస్తోంది. ఈ రోజు శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఓ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా టైటిల్ ను వెల్లడించారు మేకర్స్.'స్వాగ్' అనే టైటిల్‌తో ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని తెలిపారు. అడివికి సింహం పాలన తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవడంపై అడవి జంతువుల చర్చిస్తున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. సునీల్,గంగవ్వ సింహం,కోతి పాత్రలకు తమ గాత్రాలను అందించారు. వీడియోలో శ్రీవిష్ణు,"మగవాడికి మగవాడికి నీలబెట్టిన మా శ్వాగణిక వంశానికి స్వాగతం"అంటూ డైలాగ్ చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్