Page Loader
Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు
Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు

Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు

వ్రాసిన వారు Stalin
Jan 06, 2024
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'దేవర'. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(NTR) నుంచి సనిమా ఇదే కావడంతో పాటు ఈ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతికి కానుకగా మూవీ నుంచి గ్లింప్స్‌ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈనేపథ్యంలో శనివారం 'దేవర' షార్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పూర్తిస్థాయి గ్లింప్స్‌ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్‌లో రక్తంతో తడిసిన ఆయుధాన్ని ఎన్టీఆర్ సముద్రంలో కడుగుతూ కనిపించారు. ఈ క్రమంలో కెరటాలు ఎర్రగా కనిపించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవర టీమ్ ట్వీట్