NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్ 
    తదుపరి వార్తా కథనం
    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్ 

    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 21, 2023
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెలివిజన్ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, సుడిగాలి సుధీర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కు పూర్తిగా దూరమై సినిమా హీరోగా సెటిలైపోయాడు.

    సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నుండి మరో సినిమా రాబోతుంది. G.O.A.T (Greatest of all time) అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా గ్లింప్స్ విడుదలైంది.

    ఈ గ్లింప్స్ వీడియోలో సుడిగాలి సుధీర్, లుంగీ కట్టుకుని, సిగరెట్ తాగుతూ మాస్ లుక్ లో కనిపించాడు. చూస్తుంటే మంచి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని అర్థమవుతోంది.

    Details

    నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 

    దివ్య భారతి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, ముత్తా రాజన్ నటిస్తున్నారు. లియో జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్నారు.

    మహాతేజ్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. సహ నిర్మాతగా రవీందర్ రెడ్డి ఎన్ ఉన్నారు.

    ఈ సినిమాకు కథ, మాటలు ఫణి కృష్ణ అందించగా, కెమెరా బాధ్యతలను బాలాజీ సుబ్రమణ్యం చూసుకుంటున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను విజయ్ వర్ధన్ నిర్వర్తిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చంద్రబోస్, కాసర్ల శ్యామ్ అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    గ్లింప్స్

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలుగు సినిమా

    భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే  బాలకృష్ణ
    గాండీవధారి అర్జున ట్రైలర్: మెడికల్ ఇష్యూతో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా  ట్రైలర్ టాక్
    భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా?  భోళాశంకర్
    సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి

    సినిమా

    పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక  తెలుగు సినిమా
    వెకేషన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన మహేష్ బాబు: గుంటూరు కారం సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే?  గుంటూరు కారం
    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం  తెలుగు సినిమా
    ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్  కమల్ హాసన్

    గ్లింప్స్

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం  తెలుగు సినిమా
    మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు  తెలుగు సినిమా
    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025