NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!
    తదుపరి వార్తా కథనం
    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!
    సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!

    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 09, 2025
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' మూవీపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

    రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచే ఆసక్తికర హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది.

    ముఖ్యంగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ప్రత్యేకంగా ఆయన ఫిజిక్‌ను కూడా మార్చేసుకున్నాడు.

    ఇటీవల ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్య పాత్రధారి రవికృష్ణ లుక్‌ను విడుదల చేశారు. టీవీ సీరియల్స్‌ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించిన రవికృష్ణ.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

    Details

    సోల్టర్ యూనిఫాంలో రవికృష్ణ

    తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆయన చాలా సీరియస్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే సోల్జర్ యూనిఫామ్‌లో కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచాడు.

    ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు, లుక్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.

    పోస్టర్ల దశలోనే ఇంత క్రేజ్ సంపాదిస్తున్న ఈ సినిమా, విడుదల తర్వాత ఎంతమేర రికార్డులు సృష్టించనుందో అన్నది ఆసక్తికర విషయమే.

    ఇక సాయిధరమ్ తేజ్ విషయానికొస్తే.. ఆయన ఇటీవలి కాలంలో ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేపేలా ఉంటున్నాయి.

    బలమైన కంటెంట్‌తోపాటు మిస్టరీ అంశాలు కలిపి ఉండే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు 'సంబరాల ఏటిగట్టు'తో ఆయన హిట్ ట్రాక్‌ను కొనసాగించగలడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సాయి ధరమ్ తేజ్
    టాలీవుడ్

    తాజా

    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్
    Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష విశాఖపట్టణం

    సాయి ధరమ్ తేజ్

    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా?  తెలుగు సినిమా
    విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా
    విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం  తెలుగు సినిమా
    సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు  తెలుగు సినిమా

    టాలీవుడ్

    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ సినిమా
    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025