NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా? 
    తదుపరి వార్తా కథనం
    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా? 
    బ్రో ట్విట్టర్ రివ్యూ

    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 28, 2023
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా, ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో బ్రో సినిమా చూసినవాళ్ళు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

    ఇంతకీ బ్రో సినిమా ఎలా ఉందంటున్నారో ఇక్కడ చూద్దాం.

    ఫస్టాఫ్ మొత్తం హాయిగా నవ్వుల్ని పంచుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ బాగున్నాయని చెబుతున్నారు.

    ఇంకా ఫస్టాఫ్ మొత్తం చాలా వేగంగా పరుగెడుతుందని తెలియజేస్తున్నారు. కథలో చాలా లోతు ఉందనీ, రేపటి కోసం ఆలోచిస్తూ ఈరోజును పట్టించుకోని మనిషి గురించి బాగా చెప్పారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందనీ, అభిమానులను అలరించే సీన్స్ చాలా ఉన్నాయని అంటున్నారు.

    Details

    వీఎఫ్ఎక్స్ క్వాలిటీ సరిపోలేదంటున్న నెటిజన్లు 

    సినిమాలోని మైనస్ పాయింట్ల గురించి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ, వీఎఫ్ఎక్స్ క్వాలిటీ సాధారణంగా ఉందని, అలాగే పాటలు కూడా అంతగా ప్రభావం చూపలేదని కామెంట్స్ చేస్తున్నారు.

    థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా కథకు సరిపోయే విధంగా అద్భుతంగా ఉందని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి కథలో మంచి డెప్త్ ఉందనీ, ఈ తరం వారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనీ నెటిజన్లు తెలియజేస్తున్నారు.

    కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ సినిమాను పి సముద్రఖని డైరెక్ట్ చేసారు. కథనం, మాటలను త్రివిక్రమ్ అందించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బ్రో సినిమాపై ట్విట్టర్ లో కామెంట్లు 

    #BroTheAvatar is an eye opener for many people who run behind money & miss even small events in life which will make lot of difference to people around us

    What everyone around us want is A quality time with us don't do that mistake

    A must watch #bro 3.5/5

    — స్వాతి అనుముల (@JrNTR00763639) July 28, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బ్రో సినిమాపై ట్విట్టర్ లో కామెంట్లు 

    #BroTheAvathar must watch film with families. Every emotion in movie is ours. Thank you @thondankani sir.

    — prashanth (@Rayapureddipras) July 28, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బ్రో సినిమాపై ట్విట్టర్ లో కామెంట్లు 

    #BroTheAvatar Review: ⭐⭐⭐1/2#PawanKalyan Show all the way 💥
    Dialogues And Racy Screenplay 👌
    Thamman BGM ❤️‍🔥

    Decent 1st and Good 2nd Half👍

    Overall Hit Cinema ✅#BroTheAvathar #BroMovieReview #BroTheAvatar pic.twitter.com/8K0awyrZys

    — 🎭ᎴᎯᏥᏋᎿᏲ ꪉꪖꪉꪊ 💰 (@VVM9999) July 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రో
    ట్విట్టర్ రివ్యూ
    పవన్ కళ్యాణ్
    సాయి ధరమ్ తేజ్

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    బ్రో

    బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్  సాయి ధరమ్ తేజ్
    మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్  సాయి ధరమ్ తేజ్
    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  పవన్ కళ్యాణ్
    బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ? పవన్ కళ్యాణ్

    ట్విట్టర్ రివ్యూ

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  స్పై

    పవన్ కళ్యాణ్

    పవన్ కల్యాణ్ నిజంగానే చాలా గొప్పవాడివి.. కానీ ఈ ఒక్క పనిచేస్తేనే: పోసాని చంద్రబాబు నాయుడు
    పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు జనసేన
    ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?  తెలుగు సినిమా
    లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది  సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025