బ్రో: వార్తలు

బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ బయటకు వచ్చింది.

బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే 

పవన్ కళ్యాణ్, సాయ్ ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్ 

బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు.

బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.