NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
    ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

    Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బ్రో' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 20, 2023
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన 'బ్రో' సినిమా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. 'వినోదాయసిత్తం'కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు.

    ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం గత నెల రిలీజ్ అయి మంచి టాక్‌ను తెచ్చుకుంది.

    సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేయాలని తొలుత భావించారు. అయితే అంతకంటే ముందే రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

    నెట్ ప్లిక్స్ వేదికగా వచ్చే శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

    Details

    ఆగస్టు 25న ఓటీటీలోకి 'బ్రో' మూవీ

    తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో పలు మార్పులు చేయడంతో బ్రో సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డులను సృష్టించింది.

    మరోవైపు ఈ సినిమా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తానికైతే సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ కు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు.

    ఈ సినిమా ఓటీటీలో చూడటానికి ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందిందని చెప్పొచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    బ్రో

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    పవన్ కళ్యాణ్

    ఇన్‌స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు జనసేన
    ఉస్తాద్ భగత్ సింగ్ కథతో హిందీ చిత్రం, డిటైల్స్ సినిమా
    ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు  టాలీవుడ్
    గెట్ రెఢీ ఫర్ బ్రో మ్యూజిక్ అంటున్న థమన్..ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ టాలీవుడ్

    బ్రో

    బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్  పవన్ కళ్యాణ్
    మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్  తెలుగు సినిమా
    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  తెలుగు సినిమా
    బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ? సాయి ధరమ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025