త్రివిక్రమ్: వార్తలు

Allu Arjun-Trivikram: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమా .. అదిరిపోయిన పోస్టర్ లుక్ 

పుష్ప విజయం తర్వాత, అల్లు అర్జున్ దేశంలో ఒక పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు యావత్ భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

01 Aug 2023

సినిమా

అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. పుష్ప 2 పూర్తవగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నారు అల్లు అర్జున్.

రానా హిరణ్య కశ్యప వివాదం: త్రివిక్రమ్ వర్సెస్ గుణశేఖర్; అసలేం జరుగుతోంది? 

ప్రాజెక్ట్ కె టీమ్ తో పాటు అమెరికాలో ఉన్న రానా దగ్గుబాటి, హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమర చిత్ర కథల నుండి స్ఫూర్తి పొంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేస్తున్నారు.

ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు 

తెలుగు సినీ పరిశ్రమలో పూనమ్ కౌర్ ఫైర్ బ్రాండ్ గా మారారు. వివాదాస్పదమైన అంశాలతోనే ప్రాచుర్యం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులు తరుచుగా వైరల్ అవుతున్నాయి.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో మరో సినిమా.. ఈసారి పాన్ ఇండియా రేంజ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది.

జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో 

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్‌గా మారిపోతున్నారు. 47ఏళ్ళ వయసులోనూ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ యవ్వనంగా కనిపిస్తున్నారు.