NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్? 
    తదుపరి వార్తా కథనం
    అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్? 
    అల్లు అర్జున్ సినిమాలో ఆర్టీఫీషియల్ హీరోయిన్ అంటూ వార్తలు

    అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 01, 2023
    06:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. పుష్ప 2 పూర్తవగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నారు అల్లు అర్జున్.

    తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్ కనిపించనుందని అంటున్నారు.

    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారు చేసిన హీరోయిన్ ని అల్లు అర్జున్ సరసన నటింపజేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ వార్తల్లో ఎంత నిజముందనేది ఇంకా క్లారిటీ లేదు. అధికారిక సమాచారం వస్తేనే అసలు విషయం తెలుస్తుంది.

    ఒకవేళ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్ కి సంబంధించిన వార్తలు నిజమే అయితే భవిష్యత్తుల్లో నటీనటులకు ఇబ్బంది తప్పదు.

    Details

    ఆల్రెడీ ఏఐ యాంకర్లు 

    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ జీవితంలో పెను మార్పులను తీసుకురాబోతుందని నిపుణులు చెబుతున్నారు. మీడియా రంగంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉండనుందని సమాచారం.

    ఇప్పటికే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో న్యూస్ యాంకర్లను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్లను కూడా సృష్టించనున్నారనేది అర్థమవుతోంది.

    భవిష్యత్తులో అసలు యాక్టర్లు అవసరం లేకుండా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పూర్తి సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు.

    అదలా ఉంచితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గుంటూరు కారం చిత్రీకరణ పూర్తి కాగానే అల్లు అర్జున్ తో సినిమా మొదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    అల్లు అర్జున్
    త్రివిక్రమ్
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే  ఓటిటి
    మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా: ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పోస్టర్  వరుణ్ తేజ్
    సమంత ఒడిలో కూర్చుని సెల్ఫీ తీసుకున్న కోతి: వైరల్ అవుతున్న ఫోటోలు  సమంత
    వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే తెలుగు సినిమా

    త్రివిక్రమ్

    జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో  మహేష్ బాబు
    త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో మరో సినిమా.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ అల్లు అర్జున్
    ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు  టాలీవుడ్
    రానా హిరణ్య కశ్యప వివాదం: త్రివిక్రమ్ వర్సెస్ గుణశేఖర్; అసలేం జరుగుతోంది?  సినిమా

    తెలుగు సినిమా

    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ
    BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్  పవన్ కళ్యాణ్
    Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే సూర్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025