NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్ 
    తదుపరి వార్తా కథనం
    గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్ 
    గుంటూరు కారం నుండి రిలీజైన పోస్టర్

    గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 09, 2023
    09:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

    త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నోరకాల సందేహాలు కలిగాయి. షూటింగ్ ఆలస్యం అవడం, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకున్నారంటూ వార్తలు రావడంతో సినిమా ఆగిపోతుందేమోనన్న అనుమానం కలిగింది.

    తాజాగా అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో లుంగీ కట్టుకుని, బీడీ వెలిగిస్తూ పూర్తి మాస్ లుక్ లో మహేష్ బాబు కనిపించారు.

    ఈ పోస్టర్ చూసిన మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Details

    రిలీజ్ పై పోస్టర్ లో క్లారిటీ 

    గుంటూరు కారం సినిమా మొదలైనపుడు మహేష్ బాబు ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారని అన్నారు.

    గతంలో విడుదలైన చిన్నపాటి గ్లింప్స్ లో అది కొంచెం కనిపించినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో పూర్తి మాస్ లుక్ కనిపించింది.

    చూస్తుంటే గుంటూరు కారం నిజంగానే పేరుకు తగ్గట్టు యమకారంగా ఉండేలా ఉంది.

    మరో విషయం ఏంటంటే, ఇంతకుముందు ప్రకటించినట్లుగానే వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు.

    హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు
    గుంటూరు కారం
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  మహేష్ బాబు

    తెలుగు సినిమా

    భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్  భోళాశంకర్
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద
    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  సమంత
    వచ్చినవాడు గౌతం టైటిల్ తో అశ్విన్ బాబు కొత్త సినిమా: మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధం  సినిమా

    సినిమా

    ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది  తెలుగు సినిమా
    సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ  ట్రైలర్ టాక్
    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది  టైగర్ నాగేశ్వర్ రావు
    అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్?  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025