LOADING...
BRO: 'బ్రో' మూవీ రెండో సాంగ్ రిలీజ్, అదిరిపోయిన 'జానవులే నెరజానవులే' మెలోడీ 

BRO: 'బ్రో' మూవీ రెండో సాంగ్ రిలీజ్, అదిరిపోయిన 'జానవులే నెరజానవులే' మెలోడీ 

వ్రాసిన వారు Stalin
Jul 15, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో(BRO)' మరో అప్డేట్ వచ్చింది. 'జానవులే నెరజానవులే' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ శనివారం రెండో సాంగ్‌ను విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ ఆద్యంతం అలరించింది. తమన్, ప్రణతి పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సినిమాను థమన్ సంగీతం అందించారు. జులై 28న బ్రో మూవీని మేకర్స్ విడుదల చేయనున్నారు. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్‌'కు రీమేక్. ఇటీవల మేకర్స్ మొదటి సాంగ్ 'మై డియర్ మార్కండేయ'ను విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండోసాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్