NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే? 
    రేపు విడుదల కానున్న బ్రో సినిమా రెండవ పాట

    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 14, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో నుండి ఇదివరకు మై డియర్ మార్కండేయ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

    కొందరు పాట బాగుందంటే మరికొందరు తమన్ పై విమర్శలు చేశారు. అదలా ఉంచితే, ప్రస్తుతం బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది.

    జాణవులే అనే పాట జులై 15వ తేదీన రిలీజ్ కాబోతోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

    తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్లో పాట లాంచ్ కార్యక్రమం మధ్యాహ్నం 1నుండి మొదలవుతుందని తెలియజేశారు.

    Details

    శివుడిగా కనిపించనున్న పవన్ కళ్యాణ్? 

    బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నారు. ఇదివరకు గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ నటించారు. బ్రో సినిమాలో శివుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని చెబుతున్నారు.

    బ్రో సినిమా పోస్టర్లు, టీజర్ లో వినిపించిన డైలాగులు చూస్తుంటే కాలంతో సంబంధం ఉన్న కథలాగా బ్రో కనిపిస్తోంది.

    తమిళంలో ఘనవిజయం సాధించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ అందించారు.

    కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రం, జులై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    బ్రో
    సాయి ధరమ్ తేజ్
    తెలుగు సినిమా

    తాజా

    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ చెప్పేసారు బ్రో; ఒకేసారి ముడు అప్డేట్లు రిలీజ్ తెలుగు సినిమా
    బ్రో థీమ్ సాంగ్ కాపీ చేసాడంటూ థమన్ పై విమర్శలు  తెలుగు సినిమా
    బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్  బ్రో
    మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్  బ్రో

    బ్రో

    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  తెలుగు సినిమా
    బ్రో మూవీలో స్పెషల్ సాంగ్: పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనున్న బాలీవుడ్ భామ? తెలుగు సినిమా
    బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్  సినిమా
    బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు  పవన్ కళ్యాణ్

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే  ప్రాజెక్ట్ కె
    రంగబలి రివ్యూ: సొంతూరు కథతో నాగశౌర్యకు హిట్టు దొరికిందా?  మూవీ రివ్యూ
    ప్రాణహాని ఉందని నటుడు నరేష్ వ్యాఖ్యలు: లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్  సినిమా
    ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్  ప్రాజెక్ట్ కె
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025