Page Loader
రేపే 'BRO' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అధికారిక ప్రకటన విడుదల
రేపే 'BRO' ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. అధికారిక ప్రకటన విడుదల

రేపే 'BRO' ప్రీ రిలీజ్ ఈవెంట్.. అధికారిక ప్రకటన విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటల నుంచి బ్రో రిలీజ్ వేడుకులను నిర్వహిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'BRO' ఈవెంట్ పై నిర్మాణ సమస్త ట్వీట్