NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్
    తదుపరి వార్తా కథనం
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్
    అంచనాలను మించి ఉంటుందంటున్న సాయి ధరమ్ తేజ్

    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 03, 2023
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష సినిమాపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

    సుకుమార్ కథలు బావుంటాయన్న నమ్మకం, విరూపాక్ష ట్రైలర్ లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాలు.. మొదలగు వాటివల్ల విరూపాక్ష సినిమా మీద జనాలు ఒక అంచనాలో ఉన్నారు.

    ఆ అంచనాలను మరింత పెంచేందుకు విరూపాక్ష చిత్రబృందం ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఏప్రిల్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి విరూపాక్ష వచ్చేస్తోంది.

    ఈ నేపథ్యంలో పాత్రల పరిచయం పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, విరూపాక్ష కథ ఒప్పుకోవడానికి కారణం సహా మిగతా వివరాలను వెల్లడి చేసాడు. ఆ ప్రకారం, ఈ కథను చేయడానికి ముఖ్య కారణం సుకుమార్ అని అన్నాడు.

    విరూపాక్ష

    అంచనాలను మించిపోయేలా ఉంటుందంటున్న సాయి ధరమ్ తేజ్

    2019లో తనకు సుకుమార్ కాల్ చేసారనీ, ఒక కథ ఉంది వినమని చెప్పారట. ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కథ వినిపించాడట.

    కథలోని కొత్తదనం, ఇదివరకెప్పుడూ చేయని జోనర్ కావడంతో సినిమాను ఓకే చేసానని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.

    విరూపాక్ష సినిమా, ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని నమ్మకంగా చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అంజనీష్ లోక్ నాథ్ కు ఫ్యాన్ ఐపోయాయని తెలియజేసాడు.

    సినిమా సెటప్, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని అన్నాడు. శ్రీ వెంకటేశ్వర్ సినీచిత్ర, సుకుమార్ రైటింగ్ బ్యానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా చేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సాయి ధరమ్ తేజ్
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా

    సినిమా రిలీజ్

    థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్ తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ: అన్నమయ్య 12వ తరం వారితో తిరుపతి పాట లాంచ్ సినిమా
    దసరా సెకండ్ సింగిల్: వాలెంటైన్స్ డే కానుకగా బ్రేకప్ సాంగ్ తెలుగు సినిమా
    ఈ వారంలో ఓటీటీ లేదా థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు ఓటిటి

    సినిమా

    అల్లరి నరేష్, ఫారియా అబ్ధుల్లా కాంబినేషన్‌లో కొత్త మూవీ సినిమా రిలీజ్
    రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్ సినిమా రిలీజ్
    దాస్ కా ధ‌మ్కీ రివ్యూ : విశ్వ‌క్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..? సినిమా రిలీజ్
    సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్

    తెలుగు సినిమా

    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం సమంత రుతు ప్రభు
    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ఓటిటి
    ప్రకటించిన సినిమాలను ఆపేసి వేరే సినిమాలను లైన్లోకి తీసుకువచ్చిన హీరోలు, దర్శకులు సినిమా
    నరేష్, పవిత్ర హీరో హీరోయిన్లుగా సినిమా షురూ, వేసవిలో విడుదల సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025