NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది 
    తదుపరి వార్తా కథనం
    లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది 
    బ్రో టీజర్ పై అప్డేట్

    లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు: బ్రో టీజర్ పై అప్డేట్ వచ్చేసింది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 27, 2023
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు బ్రో సినిమా నుండి చిన్నపాటి టైటిల్ గ్లింప్స్, పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి.

    ప్రస్తుతం టీజర్ కు సంబంధించి అప్డేట్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో బ్రో టీజర్ ను రిలీజ్ చేస్తామని, అదే పనిలో ఉన్నట్టుగా దర్శకుడు సముద్రఖని తన సోషల్ అకౌంట్ ద్వారా తెలియజేసాడు.

    ప్రస్తుతానికి టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు కానీ, వచ్చేది టీజరే నని చెప్పేసారన్నమాట.

    ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టీజర్ పై అప్డేట్ ఇచ్చిన సముద్రఖని, ఒక పోస్టర్ ని వదిలాడు. ఇప్పుడు ఆ పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది.

    Details

    లుంగీ కట్టిన మామా అల్లుళ్ళు 

    అటు సాయి ధరమ్ తేజ్, ఇటు పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకున ఫోటోలను పోస్టర్ రూపంలో వదిలారు. దీంతో అందరికీ తమ్ముడు సినిమా గుర్తొచ్చింది.

    తమ్ముడు సినిమాలో ఒకానొక పాటలో పూర్తి లుంగీమీద కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. అదే లుక్ లో బ్రో సినిమా పోస్టర్ లో కనిపిస్తున్నాడు.

    బ్రో సినిమాను తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేవుడిగా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్.

    ఇదివరకు గోపాల గోపాల చిత్రంలోనూ దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించారు. బ్రో సినిమా, జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    సాయి ధరమ్ తేజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    పవన్ కళ్యాణ్

    #OG: పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్ తెలుగు సినిమా
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? జనసేన
    ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే సినిమా
    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా

    సినిమా

    టీవీల్లోకి వచ్చేస్తున్న విజయ్ వారసుడు: ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?  రష్మిక మందన్న
    ఆదిపురుష్ వివాదం: నేపాల్ లో రెండు నగరాల్లో హిందీ సినిమాలపై నిషేధం; అసలేం జరిగిందంటే?  ఆదిపురుష్
    ధమాకా కాంబినేషన్ మళ్ళీ రిపీట్: శ్రీలీల ఖాతాలో మరో సినిమా?  రవితేజ
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    తెలుగు సినిమా

    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే?  ఆదిపురుష్
    పుష్ప 2 నుండి వీడియో లీక్: నదిలో లారీలను ఛేజ్ చేస్తున్న జీపులు  అల్లు అర్జున్
    బిడ్డకు జన్మనిచ్చాక దూకుడు పెంచిన కాజల్ అగర్వాల్: కెరీర్లో 60వ సినిమాను లాంచ్  కాజల్ అగర్వాల్
    హ్యాపీ ఫాదర్స్ డే: తండ్రి గురించి గొప్పగా చూపించే కొన్ని తెలుగు సినిమాలు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025