NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు 
    తదుపరి వార్తా కథనం
    సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు 
    విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు

    సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 26, 2023
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష సినిమాను చూడడానికి జనాలందరూ ఆసక్తిగా చూపిస్తున్నారు.

    ఇప్పటివరకు 50కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది విరూపాక్ష. అయితే తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు, సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగినపుడు తనెలా ఫీలయ్యాడో చెప్పుకొచ్చాడు.

    మరికొన్ని రోజులైతే విరూపాక్ష సినిమా మొదలవుతుందనగా, ఒకరోజు ఆఫీసులో కూర్చుని సినిమా గురించి డిస్కస్ చేస్తుండగా, అక్కడున్న అందరి ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అయ్యాయట. అలాగే, ఆఫీస్ బాయ్ పరుగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడట.

    Details

    సుకుమార్ సాయంతోనే మరో సినిమా 

    యాక్సిడెంట్ గురించి ఆఫీస్ బాయ్ చెప్పగానే, టీవీ ఆన్ చేసి చూసారట. దాదాపు 22రోజులు హాస్పిటల్ లోనే తేజ్ ఉన్నాడని, ఆ 22 రోజులు తను హైదరాబాద్ లోనే ఉన్నా కోమాలో ఉన్నట్లుగా ఫీలయ్యానని దర్శకుడు కార్తీక్ దండు చెప్పుకొచ్చాడు.

    యాక్సిడెంట్ నుండి రికవరీ అయిన తేజ్ కి మాట సరిగ్గా రాలేదట. దాంతో స్పీచ్ థెరపీ తీసుకున్నాడట. అలాగే డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాడట. ఆ తర్వాత పూర్తి షూటింగ్ లోకి దిగిపోయామని కార్తీక్ తెలియజేసాడు.

    ఇక తన తర్వాతి సినిమా గురించి మాట్లాడిన కార్తీక్, సుకుమార్ తో ఒక కథ డిస్కస్ చేసామనీ, మరికొద్ది రోజుల్లో సినిమా ప్రకటన ఉంటుందని అన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సాయి ధరమ్ తేజ్
    తెలుగు సినిమా

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఊపందుకున్న ఏజెంట్ ప్రమోషన్స్, ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు  సినిమా
    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  సినిమా
    అనూప్ రూబెన్స్ బర్త్ డే: హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ కు ఆమడ దూరంలో నిలిచిన అనూప్  సినిమా
    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025