NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Filmfare OTT Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు
    తదుపరి వార్తా కథనం
    Filmfare OTT Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు
    ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు

    Filmfare OTT Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుకలో సాయిదుర్గా తేజ్‌కు అవార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 02, 2024
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల 2024 వేడుక ఆదివారం ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

    డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలైన చిత్రాలు, సిరీస్‌లకు సంబంధించిన ఈ అవార్డులు ప్రకటించారు.

    ఉత్తమ నటిగా కరీనా కపూర్‌, ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డును అందుకున్నారు.

    అదేవిధంగా, సాయిదుర్గా తేజ్‌, స్వాతి నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ 'సత్య' పీపుల్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డును గెలుచుకుంది.

    Details

    వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి అవార్డులు పొందిన వారి జాబితా 

    ఉత్తమ సిరీస్‌: ది రైల్వే మెన్‌

    ఉత్తమ దర్శకుడు: సమీర్‌ సక్సెనా, అమిత్‌ గోలానీ (కాలా పాని)

    ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్‌ రావు (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

    ఉత్తమ నటుడు (డ్రామా): గగన్‌ దేవ్‌ రియార్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

    ఉత్తమ సిరీస్‌ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్‌ సీజన్‌ 4)

    ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్‌ బజార్‌)

    ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)

    ఉత్తమ సహాయనటుడు (డ్రామా): మాధవన్‌ (ది రైల్వే మెన్‌)

    ఉత్తమ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్‌ హై)

    Details

    ఉత్తమ సహాయ నటి (డ్రామా): మోనా సింగ్‌ (మెడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2)

    ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ: బిశ్వపతి సర్కార్‌ (కాలాపానీ)

    ఉత్తమ కామెడీ: మామ్లా లీగల్‌ హై

    ఉత్తమ నాన్‌-ఫిక్షన్‌ ఒరిజినల్‌: ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌

    ఉత్తమ డైలాగ్స్‌: సుమిత్‌ అరోరా (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

    ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్‌ (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)

    ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: కిరణ్ యాద్నోపవిత్‌, కేదార్ పాటంకర్, కరణ్‌ వ్యాస్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)

    ఉత్తమ కొరియోగ్రాఫర్‌: హున్త్సంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

    ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

    Details

    ఉత్తమ ఎడిటింగ్‌: యషా జైదేవ్‌ రాంచందానీ (ది రైల్వే మెన్‌) 

    ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: రింపుల్, హర్‌ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)

    ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: సామ్‌ స్లాటర్‌ (ది రైల్వే మెన్‌)

    ఉత్తమ ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌: సంజయ్‌ లీలా భన్సాలీ, రాజా హసన్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)

    ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: ఫిల్మ్‌గేట్‌ ఏబీ, హైవే స్టూడియోస్‌ (ది రైల్వే మెన్‌)

    ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: సంజయ్‌ మౌర్య (కాలాపానీ)

    ఉత్తమ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్‌)

    Details

    సినిమాలకు సంబంధించిన విజేతలు

    ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్‌ చంకీల

    ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ నటుడు: దిల్జిత్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ నటి: కరీనా కపూర్‌ (జానే జాన్‌)

    ఉత్తమ సహాయ నటుడు: జైదీప్ అహ్లావత్ (మహారాజ్‌)

    ఉత్తమ సహాయ నటి: వామికా గబ్బి (ఖుఫియా)

    ఉత్తమ మాటల రచయిత: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ కొరియోగ్రాఫర్‌: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్తి బజాజ్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఏఆర్‌ రెహమాన్ (అమర్‌సింగ్‌ చంకీల)

    Details

    ఉత్తమ కథ: జోయా అక్తర్‌, అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

    ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ఏఆర్‌ రెహమాన్‌ (అమర్‌సింగ్‌ చంకీల)

    ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)

    ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్‌ రైనా

    ఉత్తమ సిరీస్‌ (క్రిటిక్స్‌): గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

    ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ముంబయి డైరీస్‌ సీజన్‌ 2

    ఉత్తమ సిరీస్‌ నటుడు (క్రిటిక్స్‌): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్‌)

    ఉత్తమ సిరీస్‌ నటి (క్రిటిక్స్‌): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్‌ 3)

    ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జానే జాన్‌ ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్ అహ్లావత్

    ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సాయి ధరమ్ తేజ్
    సినిమా

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    సాయి ధరమ్ తేజ్

    విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ సినిమా
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా?  తెలుగు సినిమా
    విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా
    విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం  తెలుగు సినిమా

    సినిమా

    Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు రామ్ చరణ్
    Bigg Boss 8: బిగ్‌బాస్ 8లో దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్.. స్టార్ గెస్ట్‌లతో హౌజ్‌లో సందడి! బిగ్ బాస్
    Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్‌ బాలీవుడ్
    Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి! టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025