NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 
    తదుపరి వార్తా కథనం
    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 
    ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష

    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 16, 2023
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

    మూడవ కన్నుతో మాత్రమే చూడగలిగే నిజం రాబోతుందని, చూడటానికి సిద్ధంగా ఉండాలని, మే 21నుండి స్ట్రీమింగ్ అవుతుందని తన అధికారిక సోషల్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్.

    ఏప్రిల్ 21వ తేదీన రిలీజైన విరూపాక్ష, సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు 90కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ, తమిళం, మళయాలం భాషల్లో కూడా రిలీజైంది ఈ సినిమా.

    ఈ సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష

    Moodo kannutho maathrame choodakalige oka nijam raabothundhi. Meeru choodadaaniki siddham kandi.

    Virupaksha, coming to Netflix on 21st May. #VirupakshaOnNetfix pic.twitter.com/2mxVdoCU3l

    — Netflix India South (@Netflix_INSouth) May 16, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ఓటిటి
    సాయి ధరమ్ తేజ్

    తాజా

    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్
    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా?  జూనియర్ ఎన్టీఆర్
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  సినిమా రిలీజ్
    కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేసిన రిషబ్ శెట్టి  సినిమా
    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ: అన్ని భాషల్లోనూ అదే రోజు విడుదల  సాయి ధరమ్ తేజ్

    ఓటిటి

    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు సోనీ లివ్
    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? హాట్ స్టార్
    ఓటీటీ: ఈ వారం ఇంట్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు సినిమా
    పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్ టీజర్

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025