
విరూపాక్ష కలెక్షన్లు @555: రికార్డును పెంచుకుంటూ పోతున్న సాయి ధరమ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
విరూపాక్ష సినిమాతో సరికొత్త జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు సాయి ధరమ్ తేజ్ కెరీర్లోని రికార్డును పెంచుకుంటూ వెళ్తున్నాయి.
విరూపాక్ష @555:
ఈ సినిమా రిలీజై ఇప్పటివరకు 5రోజులు అయ్యింది. ఇప్పటివరకు 55కోట్ల కలెక్షలు వసూలు చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడి చేసింది చిత్ర నిర్మాణ సంస్థ.
5రోజుల్లో 55కోట్లు అంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. రానున్న రోజుల్లో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది.
విరూపాక్ష సినిమాను ఇతర భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరూపాక్ష సినిమాకు 5రోజుల్లో 55కోట్లు
55 Crores in 5 Days 💥🤩#Virupaksha is gaining impressive numbers at the Box-office setting new highs in Supreme Hero @IamSaiDharamTej's career ❤️#BlockbusterVirupaksha
— SVCC (@SVCCofficial) April 26, 2023
IN CINEMAS NOW 👇https://t.co/HzG8SAAGh7@iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/o0BK8Z9EKn