NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ 
    తదుపరి వార్తా కథనం
    బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ 

    బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 29, 2023
    07:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవన్ కళ్యాణ్ అభిమానులను నిన్నటిదాకా ఊరిస్తూ వచ్చిన బ్రో సినిమా బృందం, కాస్త ఆలస్యమైనా సరే ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసింది.

    దాదాపు నిమిషం నర నిడివి గల టీజర్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ని మాత్రమే చూపించారు. సాయి ధరమ్ తేజ్ పాత్ర చీకటిలో చిక్కుకుపోయి అరుస్తూ ఉంటే ఆ పాత్రను కాపాడటానికి వచ్చిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నట్టుగా చూపించారు.

    తమ్ముడు సినిమాలోని లుంగీ గెటప్ లో మరోమారు పవన్ కళ్యాణ్ కనిపించాడు. వేరు వేరు సీన్లలో వేరు వేరు రకాలుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

    చిన్నపాటి టీజర్ లో పాత్రల లుక్స్, సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కనిపించాయి.

    Details

    అభిమానులకు జోష్ ఇచ్చే అంశాలు 

    ఈ సినిమాలోని కీలకమైన విషయం ఏదైనా ఉందంటే అది టైమ్. కాలం అనేది గడియారానికి అందని ఇంద్రజాలమని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెబుతాడు.

    టీజర్ లో వచ్చే సాంగ్ కూడా కాలానికి సంబంధించినదే ఉంది. అయితే టీజర్ లో ఎక్కడా అసలు కథేంటనేది అర్థం కాలేదు. ట్రైలర్ రిలీజ్ అయితేనే కథ గురించి క్లారిటీ వస్తుంది. కాకపోతే టీజర్ లో పవన్ అభిమానులకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

    తమిళంలో విజయం అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    టీజర్
    సాయి ధరమ్ తేజ్
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది? తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?  సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్  తెలుగు సినిమా
    సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమా

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా

    సాయి ధరమ్ తేజ్

    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా
    విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  గ్లింప్స్
    టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?  టెలివిజన్
    మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్  ఓటిటి
    నారాయణ అండ్ కో ట్రైలర్: దేడ్ దిమాక్ బ్యాచ్ పుట్టించే నవ్వుల అల్లరి  ట్రైలర్ టాక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025