టీజర్: వార్తలు

02 May 2023

ఓటిటి

డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక 

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, తాజాగా సినిమాల వైపు చూపు మరల్చింది. పెళ్ళయిన తర్వాత సినిమాల్లోనూ,సిరీస్ లలో కనిపించని నీహారిక, ప్రస్తుతం సరికొత్త సిరీస్ తో ముందుకు వస్తోంది.

సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ 

యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ సామజవరగమన. ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.

ప్రేమ విమానం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు 

అభిషేక్ పిక్చర్స్, జీ5 సంస్థలు సంయుక్తంగా ప్రేమ విమానం అనే వెబ్ ఫిలిమ్ ని తీసుకొస్తున్నారు. ఈ వెబ్ ఫిలిమ్ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు.

మళ్ళీ పెళ్ళి టీజర్: పవిత్ర, నరేష్ ప్రేమకథకు సినిమా రూపం 

సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమాయణం గురించి తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ 

ఆస్కార్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన చిత్రం ఉస్తాద్. తాజాగా ఉస్తాద్ టీజర్ విడుదలైంది.

నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా వస్తున్న చిత్రం నారాయణ అండ్ కో టీజర్ రిలీజైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేసిన ఈ టీజర్ ద్వారా ఇదొక నవ్వించే సినిమా అని అర్థమైంది.

పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ

పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది. అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఊగిపోయే అప్డేట్ ఇవ్వడానికి మైత్రీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రంగమార్తాండ టీజర్: కొత్తగా కనిపించే బ్రహ్మానందం

తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఎందరో దర్శకుల్లో కృష్ణవంశీ కూడా ఒకరు. ఆయన సినిమాలు మన కళ్ళ ముందు జరుగుతున్న కథల్లాగే కనిపిస్తుంటాయి.

నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల

నాగ చైతన్య తెరపై తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం కస్టడీలో కనిపించనున్నారు. మానాడుతో శింబుకి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు పోలీస్ నేపధ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

07 Mar 2023

ఓటిటి

పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్

పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్, ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మల్లేశం సినిమాలో కనిపించినా పెద్దగా పేరు రాలేదు.

రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ

రవితేజ అంటే మాస్.. మాస్ సినిమాలకు రవితేజ పెట్టింది పేరు. అందుకే మాస్ మహారాజ అంటారు. అయితే రావణాసుర టీజర్ చూసిన తర్వాత రవితేజ లోని మరో కోణం బయటపడుతుంది.

విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న విరూపాక్ష టీజర్, ఇంతకుముందే విడుదలైంది. ఒకానొక గ్రామంలో ఎప్పుడూ లేనట్టుగా ఏదో ఒక వింత జరుగుతుంది.

01 Mar 2023

సినిమా

అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా?

సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్ర టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాలో నటిస్తున్న గౌతమి గారి పాత్ర మీనాక్షి ని పరిచయం చేస్తూ మార్చ్ 4వ తేదీన టీజర్ రిలీజ్ ఉంటుందని చెప్పేసారు. '

సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు

యాక్టర్ శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సామజవరగమన. వివాహ భోజనంబు సినిమాతో మెప్పించిన రామ్ అబ్బరాజు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.