Appudo Ippudo Eppudo Teaser :నిఖిల్ హీరోగా ' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్ విడుదల..
ఈ వార్తాకథనం ఏంటి
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మాణంలో, సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ప్రకటించిన తరువాత, తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్‌ను చూస్తే, ఇందులో నిఖిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అరమవుతుంది.
ఈ చిత్రంలో ఓ ప్రేమకథతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాను దీపావళి సందర్బంగా నవంబర్ 8న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
A thrilling ride filled with twists and a breezy love story awaits ~ #AppudoIppudoEppudo ❤#AIETeaser Out Now - https://t.co/xpeVoMsHy9
— SVCC (@SVCCofficial) October 11, 2024
Bringing the sparkle to big screens, THIS DIWALI! 🎇✨ #AIEonNov8th 💥@actor_Nikhil @sudheerkvarma @rukminitweets @itsdivyanshak pic.twitter.com/OXtCBQaNT4