దుల్కర్ సల్మాన్: వార్తలు

15 Apr 2024

సినిమా

Teja Sajja-Hanuman-Mirayi-New Cinema: హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త ప్రాజెక్ట్ 'మిరాయి' ఫస్ట్ పోస్టర్​ విడుదల

హను-మాన్ సినిమాతో మూడు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన తేజ సజ్జ ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

11 Apr 2024

టీజర్

Teaser Talk: ఆసక్తికరంగా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్‌' టీజర్ 

మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్‌'.

కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో 

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు.

Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి 

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 'కింగ్‌ ఆఫ్‌ కోథా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.