వాలెంటైన్స్ డే: వార్తలు

Valentines Day Celebrations: వాలెంటైన్స్‌ డే వేడుకలు.. ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా..

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి వాలెంటైన్స్‌ డే కార్డు జన్మించిందని విశ్వసిస్తున్నారు.

Valentine's Day Wishes: వాలెంటైన్స్ డే స్పెషల్.. హృదయాన్ని హత్తుకునే కవితలివే! 

ప్రేమికుల దినోత్సవం సమీపిస్తోంది. మీరు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు రెడీనా? ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే, ఒక ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది అసంపూర్ణంగా ఉంటుంది.

Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!

వాలెంటైన్స్ డేకి ఇక ఒక రోజు మాత్రమే ఉంది. తమ ప్రియుల్ని సర్ప్రైజ్ చేసేందుకు యువత ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

Valentines Day: స్టైలిష్‌గా మెరిసిపోవడానికి టాప్ ఫ్యాషన్ చిట్కాలు!

ఫిబ్రవరి నెల ప్రేమ మాసంగా పేరుగాంచింది. ప్రస్తుతం ప్రేమ వారం కొనసాగుతోంది, ఇది రోజ్ డేతో ప్రారంభమై, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.

Hug day: హగ్ డే స్పెషల్.. ప్రేమను వ్యక్తపరచడానికి కౌగిలింతకంటే మంచి మార్గం లేదు!

బాధగానీ, సంతోషంగానీ మన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి చాలామందికి కౌగిలింతే ముఖ్యమైన మార్గం. ఇది మంచి అలవాటేనని నిపుణులు చెబుతున్నారు.

Valentines Day Gifts : ప్రేమికుల దినోత్సవం స్పెషల్.. రూ.5వేల లోపు బెస్ట్ గాడ్జెట్ గిఫ్ట్స్ ఇవే! 

వాలెంటైన్స్ డే సందర్భంగా భాగస్వామికి అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? కానీ బడ్జెట్ పరిమితంగా ఉందా? బాధపడాల్సిన అవసరం లేదు!

Happy Promise Day 2025: ప్రామిస్ డే రోజున మీ భాగస్వామికి ఈ ప్రత్యేక సందేశాలు పంపండి 

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా...రోజ్ డే,ప్రపోజ్ డే, చాకొలేట్ డే, టెడ్డీ డే తరువాత ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకుంటారు.

Promise Day In Valentine Week: వాలెంటైన్ వీక్‌లో 'ప్రామిస్ డే' ప్రాముఖ్యత ఏమిటి?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న 'ప్రామిస్ డే'ను జరుపుకుంటారు.

Teddy Day Wishes: టెడ్డీ డే రోజున మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు అందమైన సందేశాలు

ప్రపంచంలోని ప్రేమికులు ప్రతి ఏడాది వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Teddy Day 2025: మీ ప్రియమైన వ్యక్తికి టెడ్డీ బహుమతి ఇచ్చే ముందు - ప్రతి రంగు టెడ్డీకి అర్ధమేంటో తెలుసుకోండి! 

ప్రేమికులు ఎంతో ఆనందంగా వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు. ఈ వారంలో నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డేని జరుపుకుంటారు.

Valentine's Day: ప్రామిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలెంటైన్ వీక్‌లో ప్రత్యేకమైన రోజులివే!

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే ఈ ప్రేమికుల వారంలో జంటల మధ్య బంధం మరింత బలపడుతుందని భావిస్తారు.

Propose Day: ప్రేమికుల హృదయాలను గెలిచే రోజు.. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే

వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రత్యేకమైన రోజుల్లో ఒకటైన ప్రపోజ్ డేను ఫిబ్రవరి 8న జరుపుకుంటారు.

07 Feb 2025

సినిమా

Valentines Day: వాలంటైన్స్​ డే.. టాలీవుడ్ బెస్ట్ లవ్​ డైలాగ్స్​ మీకోసం 

అబ్బాయి లేదా అమ్మాయి మనసును గెలుచుకోవడం అంత సులభమైన విషయం కాదు.

VALENTINES DAY 2025: మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మార్చుకోడానికి కొన్ని టిప్స్! 

వాలెంటైన్స్ డేకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. నిజానికి, వారం రోజుల ముందుగానే వాలెంటైన్ వారం ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.

Rose Day Wishes: వాలెంటైన్స్ వీక్ ప్రారంభం.. మీ ప్రేమను వ్యక్తపరచేందుకు అందమైన కవితలివే!

ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిబ్రవరి నెల సెంటిమెంట్‌తో కూడిన అత్యంత రొమాంటిక్ మాసం.

Valentine's Getaway: ప్రియమైన వ్యక్తితో ప్రేమకు చిహ్నాలుగా ఉన్న ఈ ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళండి

వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే రోజ్ డేతో తమ వేడుకలను ప్రారంభిస్తారు.

Happy Rose Day 2025: వాలెంటైన్స్ వీక్‌లో మీ ప్రియమైనవారికి ఇచ్చే వివిధ రంగుల రోజాలకు అర్థాలు ఇవే!

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే (Valentine's Day) ను జరుపుకుంటారు.

Valentine's Week Road Trips: ప్రేమికుల రోజున లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునేవారికి.. ఇవి బెస్ట్ రోడ్ వేలు 

లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. చాలా మంది తమ స్నేహితులతో లేదా తమ ప్రియమైన వారితో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్లిపోతుంటారు, ఇది మీకు తెలిసిన విషయమే.

Valentines Day 2025: ప్రేమికుల రోజున మీ లవర్‌కు గులాబీలు ఇస్తున్నారా? పువ్వుల సంఖ్య ఆధారంగా అర్థం మారుతుందట!

ప్రేమించగల మనస్సు ఉన్న ప్రతి వ్యక్తి కోసం వాలెంటైన్స్ డే అనేది ప్రత్యేకమైన రోజు.

Valentine's Week 2025: వాలెంటైన్స్ వీక్ పూర్తి డేట్‌షీట్‌.. మీ కోసమే.. ఏ రోజును ఎలా జరుపుకోవాలో తెలుసుకోండి..

ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి.

Valentines Day Recipe: ప్రేమకు స్పైసీ ఫ్లేవర్.. ఈ వాలెంటైన్స్ డే రోజున 'రోజ్ మోమోస్' ట్రై చేయండి!

వాలెంటైన్స్ వీక్‌లో మీ భాగస్వామిని ఆకట్టుకునేందుకు మీరు స్వయంగా రుచికరమైన వంటలు చేయాలని అనుకుంటున్నారా, అయితే బీట్రూట్ రోజ్ మోమోస్ ఒక అద్భుతమైన ఎంపిక.

Valentines Week Recipe: వాలెంటైన్స్ స్పెషల్ రెసిపీ.. మినీ చాకొలెట్ కేక్స్

ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే వాలెంటైన్ వీక్, ఫిబ్రవరి 14న వాలెంటైన్ డేతో ముగుస్తుంది.

Valentines Week Recipe: వాలెంటైన్స్ రోజున మీ భాగస్వామిని ఈ రెసిపీతో ఇంప్రెస్ చేయండి ఇలా.. 

ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే వాలెంటైన్ వీక్, ఫిబ్రవరి 14న వాలెంటైన్ డేతో ముగుస్తుంది.

27 Jan 2025

గోవా

Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!

ఫిబ్రవరి నెలను ప్రేమ మాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్

అందమైన గోర్లు మహిళల అందాన్ని పెంచేందుకు పని చేస్తాయి. ఈ వాలెంటైన్స్ డే కి మీ చేతి గోర్లును అందంగా తీర్చిదిద్దుకోండి.