NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!
    ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!

    Valentine's Day: ప్రేమికుల దినోత్సవం.. ఈసారి ఈ ప్రత్యేకమైన పూలతో ట్రై చేద్దాం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    02:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాలెంటైన్స్ డేకి ఇక ఒక రోజు మాత్రమే ఉంది. తమ ప్రియుల్ని సర్ప్రైజ్ చేసేందుకు యువత ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

    అయితే ప్రతి ఏడాది ఒకే రకమైన గులాబీలను ఇవ్వడం ఎందుకు? కాస్త కొత్తగా ఆలోచిద్దాం! గులాబీలకు బదులుగా, మీ ప్రేమను మరింత ముద్రించేందుకు ఈ ప్రత్యేకమైన పూలను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

    అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    లిల్లీలు

    లిల్లీలు అంటే చాలా మంది అమ్మాయిలకు ఎంతో ఇష్టం. మంచి సువాసన కలిగిన ఈ పూలు అందంగా ఉండటమే కాకుండా, స్వచ్ఛత, నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తాయి. పింక్ లిల్లీలు ప్రేమను సూచిస్తే, తెలుపు లిల్లీలు స్వచ్ఛతను తెలియజేస్తాయి.

    Details

    తులిప్స్ 

    తులిప్స్ అంటే ఇష్టపడని వారుండరు. రంగు రంగుల తులిప్ పూలను బహుమతిగా ఇస్తే, మీ ప్రియురాలి ఆనందం మాటల్లో చెప్పలేనిది.

    ఈ పూలు మీ ప్రేమను మరింత ఉద్వేగభరితంగా తెలియజేస్తాయి. కాబట్టి, ఈ వాలెంటైన్ డేకి తులిప్స్ ట్రై చేయొచ్చు.

    ఆర్కిడ్లు

    ఆర్కిడ్ పూలను ప్రేమ, అప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. అందంగా మెరిసే ఈ పూలను గులాబీల స్థానంలో బహుమతిగా ఇస్తే, మీ ప్రియురాలు ఎంతో సంతోషపడుతుంది.

    పియోనీలు

    పియోనీ పూలకు మంచి సువాసన ఉంటుంది. ఇవి ప్రేమ, రొమాన్స్‌కు ప్రతీకగా గుర్తింపుదక్కించుకున్నాయి. ఈ పూలను మీ లవర్‌కి అందించి, మీలోని ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తీకరించవచ్చు.

    Details

     సూర్యకాంతాలు 

    సూర్యకాంతి పూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.

    ఈ పూలను బహుమతిగా ఇస్తే, మీ ప్రియురాలు మరింత సంతోషపడటమే కాకుండా, మీపై ప్రేమను మరింత పెంచుకుంటుంది.

    ఈ వాలెంటైన్ డేకి గులాబీలకు బదులుగా కొత్త పూలను ట్రై చేసి, మీ ప్రేమను మరింత ప్రత్యేకంగా మార్చుకోండి!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాలెంటైన్స్ డే

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ  ముంబై

    వాలెంటైన్స్ డే

    NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్ లైఫ్-స్టైల్
    Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి! గోవా
    Valentines Week Recipe: వాలెంటైన్స్ రోజున మీ భాగస్వామిని ఈ రెసిపీతో ఇంప్రెస్ చేయండి ఇలా..  లైఫ్-స్టైల్
    Valentines Week Recipe: వాలెంటైన్స్ స్పెషల్ రెసిపీ.. మినీ చాకొలెట్ కేక్స్ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025