NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి
    తదుపరి వార్తా కథనం
    వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి
    వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడానికి కావాల్సిన ఐడియాస్

    వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్సెస్ తో ఇలా అదరగొట్టండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 08, 2023
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రేమికుల రోజున మీ ప్రేమజంటతో పార్టీలకు, విహారానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే మ్యాచింగ్ డ్రెస్ ట్రై చేయండి. మీ జీవితంలో మరువలేని వాలెంటైన్స్ డే మీ జ్ఞాపకంగా ఉండిపోతుంది.

    మరి ఈ వాలెంటైన్స్ డే రోజున మ్యాచింగ్ డ్రెస్ వేద్దామనుకుంటే ఈ డిజైన్స్ చూడండి.

    ఇక్కత్ ప్రింట్స్: సౌకర్యంగా ఉన్న దుస్తులో ఆహ్లాదంగా అనిపించడానికి ఇక్కత్ ప్రింట్స్ సెలెక్ట్ చేసుకోండి. కాటన్ వస్త్రంపైన ఇక్కత్ ప్రింట్స్ క్లాస్ లుక్ అందిస్తాయి. ఇంకా సౌకర్యంగానూ ఉంటాయి.

    సేమ్ కలర్: మీరు వేసుకునే డ్రెస్ రకం ఎలా ఉన్నా సేమ్ కలర్ ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు మీరు రెడ్ కలర్ కుర్తా వేస్తే మీ పార్ట్ నర్ రెడ్ కలర్ చీర కట్టుకోవడం.

    వాలెంటైన్స్ డే

    వాలెంటైన్స్ డే మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడానికి ఎంచుకోవాల్సిన డ్రెస్ రకాలు

    టీషర్టుల మీద కొటేషన్లు: మీరిద్దరూ ఒకేరకమైన టి షర్టులు ధరిస్తే వాటిమీద ఉండే కొటేషన్స్ ఇద్దరికీ వర్తించేలా ఉండాలి. మీ టీషర్ట్ మీద సోల్ అని ఉంటే మీ పార్ట్ నర్ వేసుకున్న టీ షర్ట్ మీద మేట్ అని ఉండడం అన్నమాట. ఇలాంటివి సోషల్ మీడియా ఫోటోలకు బాగా పనికొస్తాయి.

    ట్రాక్ ప్యాంట్స్ : మీకు వాలెంటైన్స్ డే రోజున బయటకు వెళ్ళడం కుదర్లేదనుకోండి. అలాంటప్పుడు కనీసం ఒక రెండు కిలోమీటర్లు వాకింగ్ అయినా వెళ్ళండి. అలా వెళ్ళినపుడు మీ పార్ట్ నర్ ట్రాక్ సూట్, మీ ట్రాక్ సూట్ ఒకేలా ఉండేలా చూసుకోండి.

    మ్యాచింగ్ ప్యాటర్న్: రంగులు, రకాలే కాదు ప్యాటర్న్ కూడా ఒకేలా ఉంటే మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేమికుల రోజు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ప్రేమికుల రోజు

    వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి పర్యాటకం
    వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025