NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా
    తదుపరి వార్తా కథనం
    వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా
    వాలెంటైన్స్ డే రోజున మీ పార్ట్ నర్ కి ఇవ్వాల్సిన మసాజ్ గిఫ్ట్

    వాలెంటైన్స్ డే: మీ పార్ట్ నర్ కి మసాజ్ గిఫ్ట్ ఇవ్వండిలా

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 01, 2023
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిబ్రవరి వచ్చేసింది. రొమాంటిక్ మంత్ లో ప్రేమికుల రోజు గురించి ప్లానింగ్ ఇప్పటి నుండే మొదలుపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి ప్రేమికుల రోజున మీ పార్ట్ నర్ కి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే మసాజ్ థెరపీ ట్రై చేయండి.

    వినడానికి కొత్తగా ఉన్నా మీరు విన్నది నిజమే. మసాజ్ వల్ల ఒత్తిడి, యాంగ్జాయిటీ దూరమవుతాయి. మీ ఇంట్లో మీరు మీ పార్ట్ నర్ కి మసాజ్ చేయండి. మసాజ్ చేయడం ఎలాగో తెలియకపోతే ఇక్కడ చూడండి.

    మసాజ్ చేయడానికి మూడ్ సెట్ చేయండి: చిన్నపాటి సౌండ్ తో రొమాంటిక్ మ్యూజిక్ పెట్టి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి తక్కువ వెలుతురులో స్పా మాదిరి సెటప్ సృష్టించండి. ఫోన్స్ పక్కన పెట్టేయండి.

    వాలెంటైన్స్ డే

    మసాజ్ రకాలు, చేయాల్సిన విధానాలు

    ఫుట్ మసాజ్: వెల్లకిలా పడుకున్న పార్ట్ నర్ పాదాలను ఎప్సమ్ సాల్ట్ తో కడగాలి. ఆ తర్వాత దిండుమీద పాదాలను ఉంచి, మడమను, వేళ్ళను పట్టుకుని మెల్లిగా తిప్పాలి. కాళ్ళకు ఫుట్ క్రీమ్ మర్దన చేసి నెమ్మదిగా వత్తాలి. మడమ వెనకాల కొంచెం పైన గిల్లాలి, కాలి వేళ్ళను మడమతో పాటు కిందకు వంచాలి.

    హెడ్ మసాజ్: లావెండర్ ఆయిల్ మర్దన చేసి, వేలికొసలతో నెత్తిమీద నుండి మెడ భాగం వరకు చిన్నగా వత్తాలి.

    మెడ మసాజ్: వెల్లకిలా పడుకోబెట్టి ఆయిల్ తీసుకుని మెడ మీద మర్దన చేసి, మెడ కండరాల మీద చిన్నగా తట్టాలి. వేలికొసలతో మెడను, భుజాలను బలంగా వత్తాలి. చెవి వెనక భాగాన్ని నెమ్మదిగా వత్తి వదిలేయాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025