రానా దగ్గుబాటి: వార్తలు
11 Sep 2024
బాలీవుడ్Rana Daggubati: కాళ్లు మొక్కిన రానా.. సీనియర్లు అంటే ఎంత గౌరవమో!
సౌత్ ఇండియన్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తమ సత్తాను చాటుతున్నారు.
20 Apr 2024
నెట్ ఫ్లిక్స్Rana 2. Net Filx- Second Season: రానా 2 వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో ఏజెంట్ విలన్ డినో మోరియా
విక్టరీ వెంకటేష్ (Venkatesh),దగ్గుబాటి రానా (Rana)కలసి నటించిన రానా వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.
14 Dec 2023
సినిమాRana Daggubati : రానా పుట్టినరోజు స్పెషల్.. రాక్షసరాజా ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి నటనా పరంగా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాడు.
14 Dec 2023
సినిమాHappy birthday,Rana Daggubati: హ్యాపీ బర్త్ డే రానా..పాత్ర ఏదైనా ఒదిగిపోవడం 'రానా నాయుడి' స్టైల్
టాలీవుడ్ సినీపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ నటీనటుల కోవకు చెందిన హీరో రానా దగ్గుబాటి.
13 Dec 2023
టాలీవుడ్Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్
టాలీవుడ్ హీరోలు, దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) అరుదైన రికార్డులకెక్కింది.
25 Oct 2023
చిరంజీవిచిరంజీవి 'మెగా 156'లో రానా దగ్గుబాటి.. మెగాస్టార్ ను ఢీకొట్టనున్న బాహుబలి విలన్
టాలీవుడ్ లో చిరంజీవి మెగా 156కి సంబంధించి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
03 Oct 2023
రజనీకాంత్Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్
జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
12 Sep 2023
సినిమారానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్ళి ఫిక్స్: పెళ్ళికూతురు ఎవరో తెలుసా?
రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయమై తండ్రి సురేష్ బాబు స్పందించారు.
09 Sep 2023
టాలీవుడ్దగ్గుబాటి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. రానా తమ్ముడి వివాహం ఎవరితో తెలుసా
ఇండియన్ మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు ఓ ఇంటి వాడు కానున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో అభిరామ్ పెళ్లి ఖరారైనట్లు సమాచారం.
04 Sep 2023
అల్లు అర్జున్హీరో నానికి మద్దతుగా రానా.. పాత్రికేయులే కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారని చురకలు
అల్లు అర్జున్ నటించిన పుష్పకు జాతీయ అవార్డు రావడంపై టాలీవుడ్ పరిశ్రమలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ మేరకు తెలుగు హీరోలు వరుసగా స్పందిస్తున్నారు.
26 Jul 2023
సినిమారానా దగ్గుబాటి హిరణ్య కశ్యప నుండి రిలీజైన కాన్సెప్ట్ టీజర్
యాక్టర్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి హిరణ్యకశ్యప అనే ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని సాండియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ వేదికగా ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి ప్రకటించాడు.