LOADING...

బెట్టింగ్‌ యాప్స్‌: వార్తలు

Team India: బెట్టింగ్‌ యాప్‌ వివాదంలో సురేష్‌ రైనా పేరు.. ఈడీ విచారణకు సమన్లు

భారత మాజీ క్రికెటర్‌, 'మిస్టర్‌ ఐపీఎల్‌' సురేష్‌ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.

30 Jul 2025
సినిమా

Prakash Raj: బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి.. 

బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే.

30 Jul 2025
సినిమా

Betting Apps Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. 

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.

ED: విజయ్ దేవరకొండ, రానాతో సహా పలువురు నటులపై కేసు నమోదు.. ఎందుకంటే? 

బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేసిన వ్యవహారంపై 29 మంది సినీ ప్రముఖులు, కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది.

28 May 2025
భారతదేశం

#NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత

ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17న మళ్లీ ప్రారంభమైంది.

24 Mar 2025
క్రీడలు

#NewsBytesExplainer: బెట్టింగ్​లో యువత!.. ఆన్‌లైన్ మాయాజాలంలో ఎలా చిక్కుకుంటున్నారు?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యాపారం పెచ్చరిల్లిపోతోంది. వేలాది మంది యువత, పిల్లలు దీనికి బానిసలై లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

23 Mar 2025
బాలకృష్ణ

Betting app: బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు

సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ప్రారంభమైన బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్ కేసులు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

20 Mar 2025
భారతదేశం

#NewsBytesExplainer: బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించలేమా? దీనిపై చట్టాలు ఏమి చెబుతున్నాయి?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారింది.