NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ
    మూడు నిమిషాల టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో పుష్ప 2

    పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 20, 2023
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది. అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఊగిపోయే అప్డేట్ ఇవ్వడానికి మైత్రీ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఏప్రిల్ 8వ తేదిన తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో పుష్ప 2 నుండి టీజర్ వస్తుందట. అది కూడా మూడు నిమిషాల టీజర్ ని వినిపిస్తోంది.

    అవును, పుష్ప సినిమా అభిమానులను, అల్లు అర్జున్ అభిమానులను సర్పైజ్ చేయడానికి మూడు నిమిషాల టీజర్ ని రిలీజ్ చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఆల్రెడీ ట్రైలర్ కట్ రెడీ ఐపోయిందనీ, ఆ ట్రైలర్ కి నేపథ్య సంగీతాన్ని సమకూర్చే పనిలో దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

    పుష్ప 2

    వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప 2

    ప్రస్తుతానికి 3నిమిషాల టీజర్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ మరికొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

    పుష్ప మూవీ, ఆల్ ఇండియాలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళం, కన్నడ, మళయాలం.. అన్ని భాషల్లో విజయవంతమై కూర్చుంది.

    అందుకే పుష్ప 2 మూవీపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. పుష్ప ను మించి యాక్షన్ సీక్వెన్సెస్ పుష్ప 2లో ఉంటాయని అనుకుంటున్నారు.

    ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2ని రెడీ చేస్తున్నారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా
    టీజర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మామా మశ్చీంద్ర సెకండ్ లుక్: అప్పుడు లావుగా, ఇప్పుడు ముసలివాడిగా కనిపిస్తున్న సుధీర్ బాబు సినిమా
    నందినీ రెడ్డి బర్త్ డే: నువ్వు లేకపోతే నేనేం చేయలేనంటూ సమంత ఎమోషనల్ సమంత రుతు ప్రభు
    వరుణ్ తేజ్ తో పెళ్ళి పుకార్ల పై స్పందించిన లావణ్య త్రిపాఠి సినిమా
    నాజర్ బర్త్ డే: దక్షిణాది సినిమాల్లో చెరగని ముద్రవేసిన నాజర్ జీవితంలో మీకు తెలియని విషయాలు సినిమా

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025