NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్
    తదుపరి వార్తా కథనం
    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్
    భానుశ్రీ మెహ్రాను బ్లాక్ చేసిన అల్లు అర్జున్

    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 18, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ హీరోగా చేసిన వరుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. వరుడు సినిమా రిలీజ్ వరకూ, హీరోయిన్ ఫోటోలు బయటపెట్టకుండా అందరికీ సర్పైజ్ చేసారు.

    వరుడు తర్వాత భానుశ్రీ మెహ్రాకు సరైన అవకాశాలు రాలేదు. డింగ్ డాంగ్ బెల్, గోవిందుడు అందరివాడేలే, అలా ఎలా, రన్ ఇంకా మిస్ ఇండియా చిత్రాల్లో ఆమె కనిపించింది.

    హీరోయిన్ గా మాత్రం ఆమెకు అవకాశాలు రానే లేదు. దాంతో ప్రస్తుతం యూట్యూబ్ క్రియేటర్ గా మారిపోయింది భానుశ్రీ మెహ్రా. తాజాగా భానుశ్రీ మెహ్రా న్యూస్ లోకి రావడానికికారణం, అల్లు అర్జున్ తనను బ్లాక్ చేయడమే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

    If you ever feel like you're stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn't get any work. But I've learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷‍♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwx pic.twitter.com/ycSR5yGpfl

    — Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023

    అల్లు అర్జున్

    రెండు గంటల్లోనే అన్ బ్లాక్ చేసిన అల్లు అర్జున్

    భాను శ్రీ మెహ్రా, తన యూట్యూబ్ ఛానల్ ని ట్విట్టర్ లో ప్రమోట్ చేస్తూ, అల్లు అర్జున్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసేది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేసినట్లు వెల్లడి చేసిన భానుశ్రీ మెహ్రా, తనకు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేవనీ, అప్పట్లో వరుడు సినిమాలో నటించాననీ, ప్రస్తుతం కష్టాల్లో నవ్వులను వెతుక్కుంటున్నట్లు తెలిపింది.

    అయితే భానుశ్రీ మెహ్రా ట్వీట్ చూసాక, రెండు గంటల్లోనే ఆమెను అన్ బ్లాక్ చేసాడు అల్లు అర్జున్. ఆ విషయాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హీరోయిన్, తనకు అవకాశాలు రాకపోవడంపై ఎవ్వరినీ నిందించట్లేదనీ, అన్ బ్లాక్ చేసినందుకు థ్యాంక్స్ అని ట్వీట్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అన్ బ్లాక్ చేసిన అల్లు అర్జున్

    Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I've learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun pic.twitter.com/oLovQdnWAE

    — Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    సినిమా

    ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ సినిమా
    తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్ సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే సినిమా రిలీజ్
    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' మూవీ రివ్యూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025