LOADING...
Mowgli Teaser: రోషన్‌ 'మోగ్లీ' టీజర్‌ వచ్చేసింది.. 

Mowgli Teaser: రోషన్‌ 'మోగ్లీ' టీజర్‌ వచ్చేసింది.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా రూపొందుతున్న చిత్రం 'మోగ్లీ 2025'. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12న 'మోగ్లీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. అడవి నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు యాక్షన్ అంశాలను కలగలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: ఎం.రామ మారుతి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్