
అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్ర టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో ప్రకటించారు. ఈ మేరకు ఆ సినిమాలో నటిస్తున్న గౌతమి గారి పాత్ర మీనాక్షి ని పరిచయం చేస్తూ మార్చ్ 4వ తేదీన టీజర్ రిలీజ్ ఉంటుందని చెప్పేసారు. '
స్వప్నా సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రియాంకా దత్ నిర్మించింది. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా, బీవీ నందినీ రెడ్డి డైరెక్ట్ చేసారు.
ఈ వేసవికి చల్లని గాలిని తీసుకొస్తున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. మరి ఈసారైనా సంతోష్ శోభన్ కి సరైన హిట్ అందుతుందో లేదో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అన్నీ మంచి శకునములే టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
మా మీనాక్షి!
— Nandini Reddy (@nandureddy4u) March 1, 2023
Witness #TheWorldOfAMS Teaser on March 4th 💚@gautamitads #AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair @nandureddy4u @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @MitravindaFilms @SonyMusicSouth @KurapatiSunny @RIP_apart @LakshmiBhupal pic.twitter.com/RixAHCIURT