NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 
    తదుపరి వార్తా కథనం
    టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 

    టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 17, 2023
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయింది.

    తాజాగా మేకర్స్ టైగర్ దండయాత్ర పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు.

    ఒక నిమిషం 22 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ వీడియోలో, బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవడం, ఆ తర్వాత అతన్ని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ రావడం మొదలైన విషయాలను చూపించారు.

    ఈ టీజర్ ద్వారా రవితేజ పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. కాకపోతే రవితేజ గెటప్ ఎలా ఉంటుందనేది సరిగ్గా చూపించలేదు.

    Details

    చివరి షాట్ లో కనిపించిన రవితేజ 

    టీజర్ చివరి షాట్ లో బ్రిడ్జి మీద నుండి వెళ్తున్న రైలు మీద రవితేజ పాత్ర దూకే షాట్ లో రవితేజ గెటప్ పూర్తిగా కనిపిస్తుంది. టీజర్ మొత్తంలో ఆ షాట్ హైలైట్ అని చెప్పవచ్చు.

    రవితేజ అభిమానులకు టీజర్ ఎంతో ఉత్సాహం ఇచ్చినప్పటికీ రవితేజ గెటప్ ని పూర్తిగా రివీల్ చేసే షాట్ ఒక్కటే ఉండడం కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి.

    అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను వంశీ తెరకెక్కిస్తున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్ నటిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజవుతుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టైగర్ నాగేశ్వర్ రావు
    తెలుగు సినిమా
    సినిమా
    టీజర్

    తాజా

    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్
    Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..! డొనాల్డ్ ట్రంప్
    YS Jagan: వీరజవాన్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించిన వైఎస్ జగన్‌.. రూ.25 లక్షలు ఆర్థిక సాయం  వై.ఎస్.జగన్
    #NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్ పాస్ పోర్ట్

    టైగర్ నాగేశ్వర్ రావు

    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది  తెలుగు సినిమా
    'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్  రవితేజ

    తెలుగు సినిమా

    గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్  మహేష్ బాబు
    అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ  సలార్
    భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్  చిరంజీవి
    మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్  జూనియర్ ఎన్టీఆర్

    సినిమా

    ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి  మహేష్ బాబు
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ  విజయ్ దేవరకొండ
    గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్  గుంటూరు కారం
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  రజనీకాంత్

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025