సైంధవ్: వార్తలు

29 Jan 2024

సినిమా

Saindhav: "సైంధవ్" ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధవ్.

17 Jan 2024

సినిమా

Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..? 

విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్.యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి HIT ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్‌' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. 

విక్టరీ వెంకటేష్ యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' శనివారం థియేటర్లలో విడుదలైంది.

03 Jan 2024

సినిమా

Saindhav trailer: సూపర్ ఎమోషన్స్ తో వెంకీ.. అదిరిపోయిన సైంధవ్‌ ట్రైలర్ 

చాలా గ్యాప్ తర్వాత, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్‌తో విక్టరీ వెంకటేష్ మళ్లీ యాక్షన్ జోనర్‌లోకి వచ్చాడు.

Saindav: ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్న 'బుజ్జి కొండవే' సాంగ్.. సైంధవ్ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ 

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'సైంధవ్'. ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

21 Nov 2023

సినిమా

Saindhav : 'రాంగ్ యూసేజ్' చేయొద్దన్న వెంకీ.. సైంధవ్‌ ఫస్ట్ సింగిల్ విడుదల

విక్టరీ వెంకటేష్ 75 చిత్రం సైంధవ్ నుంచి అభిమానులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్ 

విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సైంధవ్.

సైంధవ్ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ 

విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం సైంధవ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న సైంధవ్ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.

Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ 

వెంకటేష్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రం సైంధవ్. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హిట్ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.

సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా 

వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న చిత్రం సైంధవ్. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.